GO 132 AP 60 Days Child Care Leave to AP Women Employees Rules. AP Child Care Leave Rules, Public Services – Finance Department - Recommendations of Tenth Pay Revision Commission on Child Care Leave - Sanction of Child Care Leave for two months to the women employees of the State – Orders –Issued. G.O.Ms.No.132 Dated. 06.07.2016. Andhra Pradesh Child Care Leave Guidelines, Norms, Rules.
Read the following:
- 1. Representation of the Andhra Pradesh Non-Gazetted Officer’s Association Dated, Nil.
- 2. Representation of the Andhra Pradesh Secretariat Association dated, Nil.
GO 132 AP 60 Days Child Care Leave to AP Women Employees Rules
60 Days Child Care Leave to AP Women Employees Rules.ORDER:
సందేహము:- In the references read above, the Associations requested for sanction of the Child Care leave to all women employees.
- 2. The recommendations of the Tenth Pay Revision Commission in this regard are extracted below: The Commission considers the demand to be reasonable and recommends sanction of Child Care Leave of up to 2 years to all women employees in the entire service career, to look after 2 eldest children up to the age of 18 years.
- 3. Government after careful consideration hereby order that the women employees be permitted to avail child care leave for two months viz., sixty days in the entire service to take care of the minor child for rearing or for looking after any other needs of the child during school or college examinations, sickness etc., subject to the following conditions:
- a) Child Care leave of two months can be sanctioned in not less than 3 spells to look after two children up to the age of 18 years and with disabled children up to 22 years. The Child Care leave would be permitted only if the child is dependent on the Government servant.
- b) LTC cannot be availed during the Child Care Leave as the leave is granted for the specific purpose of taking care of the minor child for rearing or for looking after any other needs of the child during examination, sickness etc.
- c) The leave account for child care shall be maintained in the prescribed proforma enclosed and it shall be kept along with the Service Book of the Government servant concerned. The leave shall be deducted from the Child care leave account.
- d) Child Care leave shall not be debited against the leave account viz.,Earned Leave, Half Pay leave
- e) The Head of the office shall ensure that the availment of Child Care leave to an employee will not affect the functioning of the office for which necessary orders depending upon the circumstances of the office may be issued.
- f) Child Care leave cannot be demanded as a matter of right. It requires the prior proper approval of the leave sanctioning authority.
- g) The leave is to be treated like Earned Leave and sanctioned as such
- h) The Child Care Leave may be sanctioned in continuation with maternity leave or any other leave other than Casual Leave and Special Casual Leave.
- i) The Child Care leave can be sanctioned during period of probation also.However, the period of probation shall be extended to that extent.
- j) The Child Care leave can also be allowed for leave not due.
Child Care Leave - Doubts Clarifications:
చైల్డ్ కేర్ లివ్ ఒక స్పెల్ కు మాగ్జిమం ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు. 1,2 రోజులు కూడా పెట్టుకోవచ్చునా ?
సమాధానము:
TELANGANA: G.O.Ms.No.209 Fin తేది:21.11.2016 ప్రకారం వివాహిత మహిళా ఉపాధ్యాయులు ప్రతి స్పెల్ కు మాగ్జిమం 15 రోజుల చొప్పున 6 స్పెల్ లకు తగ్గకుండా 90 రోజులు వాడుకోవచ్చును. జీవోలో 6 స్పెల్ లకు తగ్గకుండా అన్నారు కాబట్టి 1,2 రోజులు కూడా వాడుకొనవచ్చును.
AP: జీవో 132 ప్రకారం ఒక స్పెల్ కు ఒక రోజు అయిన పెట్టుకో వచ్చును. కానీ మొత్తం 3 స్పెల్ లకు తక్కువ కాకుండా వాడుటకు లేదు. అనగా ఒక రోజు ఒక రోజు చూపున 60 స్పెల్ లలో కూడా వినియోగించుకోవచ్చు
సందేహము:
చైల్డ్ కేర్ లివ్ ముందుగానే మంజూరు చేయించుకోవాలా? సెలవు కాలంలో పూర్తి జీతం చెల్లిస్తారా ?
సమాధానము:
చైల్డ్ కేర్ లివ్ ను DDO తో ముందుగానే మంజూరు చేయించుకుని, ప్రొసీడింగ్స్ ద్వారా వివరాలను సర్వీసు పుస్తకములో నమోదు చేయించుకోవాలి.ఆ నెల వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాలసీన బాధ్యత DDO దే.
సందేహము:
చైల్డ్ కేర్ లివ్ పెట్టిన సెలలో ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే మంజూరు చేయవచ్చునా ?
సమాధానము:
వీలుపడదు. సెలవు కాలంలో వేతన వృద్ధి ఉండదు .కావున సెలవు అనంతరం విధులలో చేరిన నాటినుండే ఇంక్రిమెంట్ మంజూరుచేస్తారు.
సందేహము:
మెటర్నిటి లీవుకు కొనసాగింపుగా చైల్డ్ కేర్ లీవు పెటుకోవచ్చునా ?
సమాధానము:
చైల్డ్ కేర్ లీవును అన్ని విధాలుగా Other than casual/ spl. casual leave తో కలిపి పెట్టుకోవచ్చునని జీవో సూచిస్తోంది.
సందేహము:
సర్రోగసి, దత్తత ద్వారా సంతానం పొందిన మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లివ్ కు అర్హులేనా ?
సమాధానము:
అర్హులే,.
సందేహము:
భార్య మరణించిన పురుష ఉద్యోగికి చైల్డ్ కేర్ లివ్ మంజూరు చేయవచ్చునా ?
సమాధానము:
వీలు లేదు. ఇందుకు సంబంధించిన జీవో లో *Women Employees అని ఉన్నది. (ప్రస్తుతం అది సింగల్ / విడోవర్/ డీవోరసీ పురుష ఉద్యోగులకు కూడా వర్తింప చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి .. వివరాలు ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు)
సందేహము
చైల్డ్ కేర్ లీవ్ కు అప్లై చేసిన ప్రతిసారి పుట్టినతేది వివరాలు సమర్పించాలా?
సమాధానము:
అవసరం లేదు. మొదటి సారి అప్లై చేసేటపుడు మాత్రమే కుమారుడు/కుమార్తె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రతి దఫా అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుంది.
సందేహము:
పిల్లల అనారోగ్యం, చదువుల కొరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేస్తారా ?
సమాధానము:
పిల్లల సంరక్షణకు తల్లి అవసరం ఉన్న అన్నీటికి చైల్డ్ కేర్ లీవు మంజూరు చేయవచ్చును.
సందేహము:
చైల్డ్ కేర్ లీవ్ కు ప్రిఫిక్స్,సఫిక్స్ వర్తిస్తాయా ?
సమాధానము:
వర్తిస్తాయి, ప్రభుత్వ సెలవు దినాలతో ఇట్టి సెలవును అనుసంధానం చేసుకోవచ్చును