Guidelines for appointment of MIS coordintors and School Complex Cluster Resource Persons for 2012-13
భారత ప్రభుత్వం విద్యా హక్కు చట్టం 2009 అమలుకు సర్వ శిక్షా అభియాన్ కు ప్రధాన భాద్యతలు అప్పగించినది. విద్యా హక్కు చట్టం 2009 అమలు లో పటిష్టత కొరకు మండల పరిధిలో MIS COORDINATORS మరియు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో క్లస్టర్ రిసోర్సు పర్సన్ లను 2012-13 సంవత్సరానికి గాను నియమున్చుటకు మార్గదర్సకాలను విడుదల చేసినది

రాష్ట్ర వ్యాప్తంగా గల మొత్తం మండల" మేనేజ్మెంట్ ఇంఫర్మేషన్ సిస్టం MIS " కో- ఆర్డినే టర్ ఖాళీలు _1137
అదే విధంగా పాటశాల సముదాయ క్లస్టర్ రిసోర్సు పర్సన్ రాష్ట్ర వ్యాప్తంగా గల మొత్తం ఖాళీలు-6973
( వీటిలో అనియుత విద్యా బోధకులను కొన్ని ఖాళీలలో గతంలోనే నియమించారు. వాటిని మినహాయించి మిగిలిన వాటిని ఇప్పుడు భర్తీ చేస్తారు.)
వీటి భర్తీ విధి విధానాలు
జిల్లా కలెక్టర్ చైర్మన్ గా మరియు జిలా విద్యా శాఖాదికారి, డైట్ ప్రిన్సిపాల్, విషయ నిపుణులు మరియు రాజీవ్ విద్య మిషన్ ప్రాజెక్ట్ అధికారి సభ్యులు గా గల కమిటి ద్వారా నియామకాలు జరుగును. రాజీవ్ విద్య మిషన్ ప్రాజెక్ట్ అధికారి మెంబెర్ కన్వీనర్ గా ఉంటారు.
MIS COORDINATORS ఎంపిక మండల యూనిట్ గాను, క్లస్టర్ రిసోర్సు పర్సన్ ఎంపిక స్కూల్ కాంప్లెక్స్ యూనిట్ గాను జరుగును.
ఆయా యూనిట్ ల పరిదిలో గల అభ్యర్ధులు మాత్రమె పరిగనించబడుతారు.
జిల్లా యూనిట్ గా రిజేర్వేషన్స్ అమలు చెయ్యబడుతాయి.
ఎంపిక సమయం లో సంబందిత రిజేర్వేషన్ గల అభ్యార్ది సంబందిత యూనిట్ లో లభించక పొతే ఇతర అభ్యార్ధులను పరిగనించ వచ్చు.
అర్హతలు
వయసు 18-39 సంవత్సరాల మధ్యలో వుండాలి. (1.7.2012 నాటికి)
sc/st/bc లకు గరిష్ట వయసు 44 సంవత్సరాలు. వికలాంగులకు 49 సంవత్సరాలు.
విద్యార్హతలు :
MIS COORDINATORS:
B.Sc (గణితం/ స్టాటిస్తిక్స్) లేదా B.Com ( స్టాటిస్తిక్స్) మరియు PGDCA లేదా
B.Sc (గణితం/ స్టాటిస్తిక్స్) లేదా B.Com ( స్టాటిస్తిక్స్) లతో కంప్యూటర్ సైన్సు ఒక సబ్జెక్టు గా డిగ్రీ
క్లస్టర్ రిసోర్సు పర్సన్
MA (Social Work/Psychology/Socialogy) లేదా
ఏదైనా డిగ్రీ మరియు B.Ed మరియు TET ఉత్తీర్ణత
గౌరవ వేతనం
MIS COORDINATORS లకు Rs.8400/- మరియు క్లస్టర్ రిసోర్సు పర్సన్ లకు Rs.5500/-
ఎంపిక విధానం
ఆయా యూనిట్ ల పరిధిలో మెరిట్ జాబితా తయారు చేస్తారు.
MIS COORDINATORS: లకుఅకాడెమిక్ మరియు టెక్నికల్ విద్యా అర్హతలకు 50%weightage , జిల్లా కమిటి నిర్వహించే నైపుణ్య పరీక్షకు 50%weightage ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు. ఇంటర్వ్యూ లేదు
క్లస్టర్ రిసోర్సు పర్సన్ లకు మొత్తం 100 కు గాను విద్యార్హతలకు 85 మార్కులు, ఇంటర్వ్యూ కు 15 మార్కులు ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు .
SCHEDULE:
నోటిఫికేషన్ విడుదల తేది ; 13 August
దరఖాస్తులు స్వీకరణకు చివరి తేది. 21 August
మండల మెరిట్ జాబితా: 25 August
నైపుణ్య పరీక్షా లేదా ఇంటర్వ్యూ 27-31 August
అభ్యార్డుల ఎంపిక 5 September'
పోస్టింగ్ ఆర్డర్స్ 7 september