TET cum TRT Teachers Recruitment 2018 AP DSC 2018 Schdeule

TET cum TRT Teachers Recruitment 2018 DISTRICT SELECTION COMMITTEE (DSC) (ONLINE) TRT and TETcumTRT -2018 Computer Based Test (CBT) AP DSC 2018 Notification, AP DSC 2018 Notification AP TRT 2018 News Details. DSC 2018 Notification Details. AP DSC Recruitment Notification News. AP DSC 2018 expected Vacancies. AP DSC Teachers Recruitment Vacancies District Wise Details. AP DSC TET cum TRT 2018 Teacher Recruitment Notification News is spreading in Print Media and Social Media. It is expected that APDSC 2018 is Notification on 10th Oct by the TET CUM TRT. Below are the News regarding AP DSC 2018 AP DSC 2017 which appeared in Media.

AP DSC 2018 Notification AP TET cum TRT 2018 Recruitment 

చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు డీఎస్సీ షెడ్యూల్‌ను గురువారం ప్రకటించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ రేపే(శుక్రవారం) వెలువడనుందని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లుగా అనేక సాంకేతిక కారణాల నోటిఫికేషన్‌ ఆలస్యమైందని పేర్కొన్నారు. డీఎస్సీ ద్వారా టెట్‌ కమ్‌ టీఆర్టీ పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఆరు కేటగిరీల్లో మొత్తం 7,675 పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. డిసెంబరు 6 నుంచి జనవరి 2 వరకు వివిధ కేటగిరీ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
Details:

  • నోటిఫికేషన్‌ విడుదల అక్టోబరు 26
  • ఆన్‌లైన్‌ అప్లికేషన్ల గడువు : నవంబరు 1 నుంచి 16
  • సెంటర్ల ఆప్షన్ల ఎంపిక : నవంబరు 19 నుంచి
  • హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ : నవంబరు 29 నుంచి
  • స్కూలు అసిస్టెంట్స్‌ (నాన్‌ లాంగ్వేజెస్‌) పరీక్ష : డిసెంబరు 6
  • స్కూలు అసిస్టెంట్స్‌ (లాంగ్వేజెస్‌) : డిసెంబరు 11
  • పీజీ టీచర్స్‌ పరీక్ష : డిసెంబరు 12,13
  • వయెపరిమితి పెంపు : ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్ల వరకు, జనరల్‌ కేటగిరీ 44 ఏళ్లు

Tentative Schedule for TET cum TRT 2018

Date of Issuing of TRT & TETcumTRT Notification & Publishing of Information Bulletin 26.10.2018
Payment of Fees through Payment Gateway 01.11.2018 to 15.11.2018 (15 days)
Online submission of application through http://cse.ap.gov.in 01.11.2018 to 16.11.2018 (16 days)
Help desk services during working hours 01.11.2018 to 12.01.2019
Option of Centers 19.11.2018 to 24.11.2018 ( 6 days )
Online Mock Test availability From 17.11.2018 Onwards
Download of Hall Tickets From 29.11.2018 Onwards
Conduct of Written test (TRT-2018 and TETcumTRT) as Computer Based Test(CBT) School Assistants Non-Languages- 06.12.2018, 10.12.2018 (2 Days)
School Assistants Languages- 11.12.2018 (1 Day)
Post Graduate Teachers – 12.12.2018 & 13.12.2018(2 Days)
Teacher Graduate Teachers and Principals- 14.12.2018 & 26.12.2018 (2 Days)
PETs, Music, Craft and Art& Drawing 17.12.2018
Language Pandits 27.12.2018
Secondary Grade Teachers- 28.12.2018 to 02.01.2019 (06days)

Latest Information on AP DSC 2018