FAPTO Collectorate Muttadi District Wise Clippings. దద్దరిల్లిన కలెక్టరేట్లు సిపిఎస్ కు వ్యతిరేకంగా కదం తొక్కిన 1.50 లక్షల మంది స్పందించకుంటే అసెంబ్లీ ముట్టడి : ఫ్యాప్టో నేతలు వేలాదిమంది అరెస్ట్
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్)విధానానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఉద్యమించారు. రోజు పారాలు చెప్పీ గురువులు నేడు పోరుగీతాలు ఆలపించారు. పదేపదే విజ్ఞప్తులు చేసినా నామమాత్రంగా కూడా స్పందించని పాలకుల నిర్లక్ష్యధోరణికి నిరసనగా కలెక్టరేట్ల వద్ద గర్జించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.50 లక్షల మంది ఉపాధ్యాయులు ఈ పోరాటంలో భాగస్వాములై కదం తొక్కారు. ముందుగానే విధులకు సెలవుపెట్టి ఆందోళనలో పాల్గొన్న వీరి నినాదాల హోరుతో అన్ని కలెక్టరేట్లు దద్దరిల్లాయి. శనివారం ఉదయం నుండే ప్రతి జిల్లాలోనూ వేలాదిమంది ఉపాధ్యాయులు తరలిరావడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయాలు స్తంభించాయి. ఉద్యోగులు కార్యాలయాల్లోకి వెళ్లలేకపోయారు. మహిళా ఉపాధ్యాయులు తమ చంటి పిల్లలను తీసుకుని ఆందోళనకు తరలివచ్చిన దృశ్యాలు పలు జిల్లాల్లో కనిపించాయి. ఉపాధ్యాయ ఉధ్యమ ఉధృతిని తగ్గించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అరెస్ట్లకు దిగింది. నేతలతో పాటు, ఇతర ఉపాధ్యాయులను దొరికిన వారిని దొరికినట్లు అరెస్ట్ చేసి నిర్బంధించింది. ఈ అరెస్ట్లకు నిరసనగా అనేక చోట్ల పోలీసు స్టేషన్ల ముందు ఆందోళనలు నిర్వహించారు. అరెస్ట్లు జరుగుతున్నా ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఉపాధ్యాయులు చూపిన పోరాట స్ఫూర్తి అన్ని జిల్లాలోనూ చర్చనీయాంశమైంది. న్యాయమైన సమస్య పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయలను అరెస్ట్ చేయడాన్ని సిసిఎం ఖండించింది.
Vizianagaram District FAPTO Collectorate Muttadi
Visakhapatnam District FAPTO Collectorate Muttadi
East Godavari District FAPTO Collectorate Muttadi
West Godavari District FAPTO Collectorate Muttadi
Krishna District FAPTO Collectorate Muttadi
Prakasam District FAPTO Collectorate Muttadi
Guntur District FAPTO Collectorate Muttadi
Anantapuram District FAPTO Collectorate Muttadi
Chittoorm District FAPTO Collectorate Muttadi
Kurnool District FAPTO Collectorate Muttadi
Nellore District FAPTO Collectorate Muttadi

దద్దరిల్లిన కలెక్టరేట్లు - స్పందించకుంటే అసెంబ్లీ ముట్టడి : ఫ్యాప్టో నేతలు
Srikakulam District FAPTO Collectorate MuttadiVizianagaram District FAPTO Collectorate Muttadi