Detailed Guide Online Teachers Course NAS SLAS - Login Instructions. How to Get Forget Password for APEKX. మే 1 నుండి మే 30 వరకు APSCERT DIKSHA - ప్రతిపాదించిన టీచర్స్ ఆన్లైన్
కోర్స్ లో NAS SLAS ఫలితాలు ఏ విధంగా అవగాహన చేసుకోవాలి, రాష్ట్ర ,
జిల్లా, ఫలితాలు ఏ విధంగా చదవాలి తదితర అంశాలు ఉన్నాయి. ఆన్లైన్ లో ఇవ్వబోతున్న NAS SLAS రిపోర్ట్స్ పై అవగాహన కోర్స్ లు ఏ విధంగా నేర్చుకోవాలి కింద స్టెప్ బై స్టెప్ ఇవ్వబడింది.
దీని కోసం ఉపాధ్యాయులు కింద ఇవ్వ బడిన లింక్ ద్వారా గాని లేదా ప్లే స్టోర్ నుండి DIKSHA అప్ నుండి గాని లాగిన్ చేసుకొని ఈ కోర్స్ ను రోజు దాదాపు ఒక గంట పాటు నేర్చుకోవలసి ఉంటుంది.
దీని కోసం ఉపాధ్యాయులు కింద ఇవ్వ బడిన లింక్ ద్వారా గాని లేదా ప్లే స్టోర్ నుండి DIKSHA అప్ నుండి గాని లాగిన్ చేసుకొని ఈ కోర్స్ ను రోజు దాదాపు ఒక గంట పాటు నేర్చుకోవలసి ఉంటుంది.
Detailed Process Online Teachers Course NAS SLAS
- ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయలు లాగిన్ లింక్ - http://bit.ly/priscert
- ఉన్నత పాఠశాలల బాషా ఉపాధ్యాయులు లాగిన్ లింక్ http://bit.ly/lhsscert
- భాషేతర ఉపాధ్యాయుల లాగిన్ లింక్ http://bit.ly/nlhsscert
లాగిన్ కొరకు సూచనలు
- పై లింక్ లలో మనకి సంబందించిన లింక్ క్లిక్ చేసిన తరువాత, అందులో కిందన గల Sign in With State System ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఎం డి జాకిర్ అలీ
- తరువాత స్క్రీన్ లో మన రాష్ట్రం ఆయన Andhra Pradesh ను సెలెక్ట్ చేసుకోవాలి.
- సబ్మిట్ చేసిన తరువాత స్క్రీన్ లో APEKX Username/ Mobile Number, password ను ఎంటర్ చేయాలి.
- ఒక వేళా మన Username గుర్తు లేక పోయినట్టు అయితే మొబైల్ నెంబర్ ఏ Username అని గుర్తుపెట్టుకోవాలి.
- Forget Password Click Here to Get New Password
- పాస్వర్డ్ మర్చి పోయినట్టు అయితే కింద లింక్ ను క్లిక్ చేసి మీ CSE మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసినట్టు అయితే, కొత్త Password మీ మొబైల్ నెంబర్ కి పంపబడుతుంది.
- APEKX Username/ Mobile Number , password తో ఇప్పుడు లాగిన్ అవ్వాలి.
After Login - Instructions and Enter the Course:
- Login అయ్యిన తరువాత పైన కుడి పక్క మెనూ లో గల Courses ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి
- మొదటిది ఐన Topics ను వదిలి, రెండవది ఐన Purpose లో Select All లేదా Assessment Techniques ను సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి
- తరువాత స్క్రీన్ లో మనకి సంబందించిన Primary / High School Lang / High School Non Lang లలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి
- తరువాత స్క్రీన్ లో కావలసిన కోర్సెస్ సిద్ధంగా ఉంటాయి.
- వీడియో రూపంలో / పిడిఎఫ్ రూపంలో ఉన్నవి నేర్చుకోవాలి