Day Wise APSCERT 5 Days Youtube Webinars E-Content Details

AP SCERT  5 DAYS SPECIAL COURSE ON E-CONTENT THROUGH WEBINARS (YOUTUBE LIVE)
5 రోజులు పాటు జరిగిన వెబినార్స్ యొక్క పూర్తి వివరాలు చక్కని విశ్లేషణతో సులభంగా అర్ధం చేసుకునే రీతిలో,తెలుగులో ఒకే "పీ.డి.ఎఫ్" ఫైల్ లో...వెబినార్స్ ను ప్రతీరోజూ ఆసాంతం వీక్షించి, దీన్ని రూపొందించినవారు వెంకటేష్.బట్న SGT MPUPS, మాకన్నపురం, సోంపేట మండలం,శ్రీకాకుళం జిల్లా.

Day Wise APSCERT 5 Days Youtube Webinars E-Content Details

Date:: 23-04-2020
Topic:: ◆Simple Video Making Softwares
◆Techniques in Making Videos
ఈ రోజు SCERT వారిచే నిర్వహించబడిన మొదటి రోజు webinar చిన్న చిన్న సాంకేతిక సమస్యల పరిష్కారం నడుమ విజయవంతగా పూర్తయింది.
ఈ రోజు వెబినార్ లో శ్రీ R.V.రాఘవేంద్రరావు గారు "SEARCH ENGINES, GOOGLE SEARCH ,C C 4.0 RULES" అంశాలు పై చక్కని వివరణాత్మక సమాచారం అందించారు.

SOME IMPORTANT WEB BROWSERS
★Google Chrome
★FireFox
★Safari
★Internet Explorer.
★Opera
★Mobile Safari
★UC Browser
★SRWare Iron
★Android Browser
★PhantomJS

➡️Most Popular Search Engines
🔽Google
🔽Bing
🔽Yahoo
🔽Baidu
🔽Yandex
🔽DuckDuckGo

➡️How Search Engines 
■Work: Crawling 
■Indexing
■Ranking

➡️HOW TO 'SAFE SEARCH' ENABLE ON BROWSER
Go to Search Settings. Find the "SafeSearch filters" section. To turn on SafeSearch, check the box next to "Filter explicit results." 
To turn off SafeSearch, uncheck the box next to "Filter explicit results."
At the bottom of the screen, tap Save.
Specific Term search కోసం సెర్చ్ చేయబోయే పదాన్ని "Inverted comma" లో ఉంచి search చేయాలి.

➡️Google search operators
1. " " "nikola tesla"
2. OR tesla OR edison
3. | tesla | edison
4. ( ) (tesla OR edison)
5. - tesla -motors
6. related: search
7. define: search
8. Similer: search

➡️For image searching visit this site
https://images.google.com

➡️How To Create a search engine
🔽From the Google Custom Search homepage, click Create a custom search engine or New search engine.
🔽In the Sites to search box, type one or more sites you want to include in the search results. ...
🔽In the Name of the search engine field, enter a name to identify your search engine. ...
🔽Once you're ready, click Create.
Specific గా కావాల్సిన ఫైల్ కోసం filetype:"filetype name/search term" అని సెర్చ్ చేయటం ద్వారా పొందవచ్చు.ఈ విధంగా search చేయటం ద్వారా అనవరమైన files downloads కాకుండా చూడవచ్చు.
🔽Browsers గానీ Apps గానీ Download చేసేటప్పుడు Official Websites నుంచి మాత్రమే Download చేయటం సురక్షితం.
త్వరితగతిన Srearch కోసం Google "Voice search" ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
🔽రేపటి నుండి webinar ఉదయం 11 నుండి 12 గం. ల వరకు నిర్వహించ నున్నట్లు scert అధికారులు తెలిపారు.
🔽అదేవిధంగా ఈ వేబినార్ ను లైవ్ లోనే కాకుండా లింక్ ను ఉపయోగించి ఎప్పుడైనా వీక్షించ వచ్చు అని ఎస్సీఈఆర్టీ అధికారులు తెలియజేశారు.
DATE::25/04/2020
Topic:: ◆IMAGE REPOSITORIES
◆IMAGE EDITING
◆PHOTOSHOP TECHNIQUES

➡️ ఈ రోజు scert వారిచే నిర్వహించబడిన మూడో రోజు webinar పూర్తయింది.
➡️ నిన్నటి రోజున ఉన్న కొన్నిసాంకేతిక లోపాలను కు సంబంధించిన సమస్యను ఈ రోజు అధిగమించి మొదటి నుంచి చక్కని వాయిస్ తో వెబినార్ కొనసాగడం జరిగింది.
➡️ ఈ రోజు వెబినార్ లో పోకూరి.శ్రీనివాసరావు గారు IMAGE REPOSITORIES,IMAGE EDITING, PHOTOSHOP TECHNIQUES అంశాలు పై చక్కని వివరణాత్మక సమాచారం అందించారు.
➡️ image- imagination లో భాగంగా elements of e-content లో image అనేది Graphics/videos/stimulations/Animations/Interactieve/E-books/Presentation/Games వంటి విభాగాల్లో ముఖ్య భూమిక గా ఉంటుంది.
➡️ While Selecting an image please see this
👉🏻Copyright Warnings
👉🏻The Relevance Factor
👉🏻Choose Images that Replace Text
👉🏻Emotions in Images
👉🏻Consistent Images
👉🏻Size Matters
👉🏻Image Location
👉🏻Quality Matters
➡️ Important Repositories
👉🏻Google
👉🏻Wikimedia Commons
👉🏻Pixabay
👉🏻Freeimages.com
👉🏻photosforclass.com
👉🏻stocksnap.io
👉🏻http://nroer.gov.in/home/e-library/ 

➡️ Image search చేసే విధానం
■SIZE
■COLOUR
■USEAGE RIGHTS
■TYPE- line drawing
- Clip art
- Gif
■TIME
➡️ కొన్ని ఉపయుక్తమైన Image Editing softwares
👉🏻GIMP
👉🏻Inkscape
👉🏻Tux paint
👉🏻Blender
👉🏻https://pixlr.com/x
👉🏻PPT slide
👉🏻Online Editor
More and Full Details in the PDF File Download