PROFORMA FOR OBTAINING THE WILLINGNESS OF THE CANDIDATES TO WORK ON CONTRACTUAL BASIS WITH MINIMUM TIME SCALE OF RS 21,230/- AND CONTINUE IN SERVICE STILL RETIREMENT FOR THE CANDIDATES WHO ARE SELECTED 100% OF COMMON MERIT LIST ( INCLUSIVE OF BOTH D.Ed AND B.Ed CANDIDATES IN D.S.C 2008- VISAKHAPATNAM DISTRICT)
DSC 2008 Visakha District Willing Candidates List to work
WILLINGNESS OF THE CANDIDATE- I, ----------------------- have attended for the selection of SGT post in D.S.C 2008 with the above particulars and was selected in 100% common merit list (Inclusive of both D.Ed and B.Ed candidates and was affected because of making selection list based on application of 100% Common Merit list. Now if the Government have provided an oppurtunity i am willing to work on contractual basis with minimum basic pay of SGT of Rs 21,230/- and to continue in service till attaining of retirement age subject to N.C.T.E. Condition i shall be appointed as teacher I shall be mandatorily undergo a Six months Bridge course in Elementary Education recognised by the N.C.T.E. within a period of 2 years from the date of appointment as the Primary Teacher.
జిల్లా విద్యాశాఖాధికారి విశాఖపట్నం వారి కార్యాలయము
పత్రికా ప్రకటన విశాఖపట్నం జిల్లా పరిధిలో గల సెకండరీ గ్రేడ్ ఉపాద్యాయ పోస్టుల ఎంపికకై డి.ఎస్.సి 2008 లో పరీక్షకు హాజరు కాబడి 100% కామస్ మెరిట్ లిస్టులో (డి.ఇ.డి మరియు బి.ఇ.డి అభ్యర్ధులు ) ఎంపిక కాబడి తదుపరి సెలక్షన్ లిస్టులో అర్హత కోల్పోయిన 579 మందికి ప్రస్తుతము ప్రభుత్వము వారు కనీస టైం స్కేలులో సెకండరీ గ్రేడ్ పోస్టులో కనీస బేసిక్ పై అనగా రూ 21,230/- మూల వేతనంతో రిటైర్మెంట్ వయసు వచ్చు వరకు పనిచేయుటకు అంగీకారము తెలిపిన వారిని కాంట్రాక్ట్ పద్దతిపై తీసుకొనుటకు నిర్ణయించినందున ఆసక్తి గల అభ్యర్థులు deovsp.net నుండి నిర్ణీత నమూనాను డౌన్ లోడ్ చేసుకొని నిర్ణీత నమూనాలో వివరములు పూరించి దరఖాస్తు దారుడు పూర్తి సంతకముతో స్కాన్ చేసి పూరించిన దరఖాస్తును తేది 17.05.2020 లోగా ఈ కార్యాలయమునకు కోవిడ్-19 కారణముగా వ్యక్తిగతముగా కాకుండా dsc2008vsp@gmail.com అను ఈ-మెయిల్ ద్వారా సమర్పించవలసిందిగా కోరడమైనది. తేదీ 18.05.2020 నాటికి ప్రభుత్వము వారికి నివేదిక సమర్పించవలసియున్నందున తదుపరి తేదీతో వచ్చినవి పరిగణన లోనికి తీసుకోనబడవని తెలియజేయడమైనది. ఇందు విషయమై ఎటువంటి సందేహములకైనను 9642304582 నెంబరును కార్యాలయ పని వేళలలో సంప్రదించవలసినదిగా తెలియజేయడమైనది