Visakha Dist 2020 School Audit Schedule - Audit Forms - SSA Samagra PD Accounts Audit

Visakha Dist 2020 School Audit Schedule - Audit Forms - SSA Samagra PD Accounts Audit 
విశాఖపట్నం జిల్లా కు సంబంధించి 26-08-2020 నుంచి MRC/CRC/RMSA/PMC (SMC)/BHAVITHA లకు సమగ్ర శిక్ష సంబందించిన గ్రాంట్స్ కు రాష్ట్ర స్థాయి ఇంటర్నల్ ఆడిట్ షెడ్యూల్ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని అంశాలను మీకు తెలియజేస్తున్నాము.

Visakha Dist 2020 School Audit Schedule - Audit Forms - SSA Samagra PD Accounts Audit 

ఆడిట్ కి సంబంధించి రికార్డ్స్/బిల్స్ (ఒరిజినల్ & జెరాక్స్ ) అన్ని తీసుకురావలెను.
ఆడిట్ పీరియడ్ 01 ఏప్రిల్ 2019 నుంచి 31 మార్చ్ 2020 వరకు మాత్రమే.
పైన తెలిపిన పీరియడ్ లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేకపోయినా, ఇంట్రెస్ట్ లు ఉన్న సరే ప్రధానోపాధ్యాయులు ఆడిట్ చేసుకోవాలని మనవి.

DOCUMENTS REQUIRED FROM SUD DISTRICT UNITS 
  • 1. Cash Book for the Financial Year (FY) 2019-20
  • 2. Bank Pass Book (or) Bank Account Statement (Original) for the Financial Year 2019-20.
  • 3. PD Account Statement (Original) for the Financial Year 2019-20.
  • 4. New Bank Accounts opened during the Financial Year 2019-20. If so, bank statement of that account.
  • 5. Original Bills and Vouchers for expenditure for the FY 2019-20.
  • 6. Xerox copy of bank / PD account statement (for Auditor purpose).
  • 7. Funds Utilisation Certificate for the FY 2019-20, if any
  • 8. Funds Sanction Letters from DPO & SPO during the FY 2019-20.
  • 9. Any other Information (or) Documents relating to SSA Funds for the FY 2019-20.
  • 10. Asset Stock Register, if available
  • 11. Copy of ratification of expenditure exceeding budget allocation, if any for the FY 2019-20.
  • 12. Resolution Sanctioning the expenditure, if any for the FY 2019-20.
  • 13. Principal / Head Master Rubber Stamp & Seal.
  • 14. Previous Year (for the FY 2018-19) Audit copy along with Receipts and Payments Statement.
*Financial Year 2019-20 (i.e) for the period 01.04.2019 to 31.03.2020
Mandal Level accountants కు సూచనలు : అకౌంటింగ్ ఫైనాన్సియల్ year 2019-2020 సంబంధించి నిర్వహించవలసిన రిజిస్టర్లు అన్ని ఉన్నవో లేదో చూడవలెను.
  • సాధారణ క్యాష్ బుక్
  • P.D అకౌంట్ క్యాష్ బుక్ 
  • LEDGER బుక్ (if Available)
  • PD అకౌంట్ LEDGER బుక్
  • స్టాక్ రిజిస్టర్ (If Available)
  • సంబంధిత సేవింగ్ బ్యాంకు స్టేట్ మెంట్ 1/04/19 నుండి 31/03/20 వరకు ఒరిజనల్ ఒకటి , జిరాక్స్ ఒకటి
  • PD అకౌంట్ స్టేట్ మెంట్ , ఒరిజనల్ ఒకటి , జిరాక్స్ ఒకటి
  • క్యాష్ బుక్ ఎలాగా వ్రాస్తున్నా మో , అలానే PD అకౌంట్స్ క్యాష్ బుక్ కూడా అలాగే వ్రాసేటట్లు చూడవలెను .
  • ఇప్పటివరకు అయ్యిన ఖర్చుల వివరములు సాధారణ క్యాష్ బుక్ మరియు PD అకౌంట్స్ బుక్ లోనూ నమోదు చేయవలెను
  • సెపరేట్ గా దేనికి దానికి అకౌంట్స్ బుక్స్ నిర్వహణా చేయవలెను
  • తీర్మానాలు రిజిష్టర్ తప్పని సరిగా వుండవలెను
  • బిల్ల్స్ అండ్ వో ఛర్స్ పైన paid and cancel by me అని వ్రాయాలి , వో చర్స్ క్రమ సంఖ్య ఇవ్వవలెను.
  • ఖర్చుల వివరములు క్రమ సంఖ్య వారీగా కన్సాలిడేషన్ ప్రిపేర్ చేసుకోవలెను.
Downloads forms and Schedule for Visakha District Audit 2020