CSE Clarifications to FAPTO on Transfers and Rationalization dated 13th Nov. SE – Estt.III – Demands of certain Teacher Unions on Reapportionment of Teachers and General Teacher transfers – Clarifications/replies-Issued – Reg. Lr.Rc.No.13029/15/2020-EST 3,Dt:-12/11/2020.
CSE Clarifications to FAPTO on Transfers and Rationalization dated 12th Nov
I wish to inform that, certain demands raised on Re-apportionment of Teachers and General Teacher transfers in the reference cited. In this connection, the following replies/clarifications are issuedRe-apportion roll as on 3rd Nov. Regarding the Date for Roll for Rationalizatoin
ఇప్పటికే రీ-అప్పోర్సనమెంట్ కు సంబంధించి కసరత్తును అందరు జిల్లా విద్యా శాఖాధికారులు షెడ్యూల్ ప్రకారము పూర్తి చేసారు. కావున పై కారణముల దృష్ట్యా తమ అభ్యర్ధనను పరిశీలించడం సాధ్యం కాదని తెలియపరచడమైనది.
ఇప్పటికే రీ-అప్పోర్సనమెంట్ కు సంబంధించి కసరత్తును అందరు జిల్లా విద్యా శాఖాధికారులు షెడ్యూల్ ప్రకారము పూర్తి చేసారు. కావున పై కారణముల దృష్ట్యా తమ అభ్యర్ధనను పరిశీలించడం సాధ్యం కాదని తెలియపరచడమైనది.
Regarding Demo on Web Options:
బదిలీలకు SGT లకు బదిలీలకు సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ డెమో తప్పనిసరిగా సంబంధించి మ్యానువల్ చూపించబడుతుంది. తేదీ, సమయం త్వరలో తెలియపరచనున్నాం
Regarding Blocking of Vacancies:
కాటగిరి 3 మరియు 4 బ్లాక్ చేయడం సరియినది పాఠశాలల్లో ఏళ్ళ తరబడి ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఉత్పన్నం కాదు For more read the below file..