Reopening of Schools - Parents Declaration/ Consent form for COVID 19 Norms. COVID 19 DECLARATION FORM (To be Submitted by Parent / Guardian) Primary Schools are going to open from 1st Feb 2021. As per PARA 2 of Memo Rc.No.151/A&I/2020 Dated:29/01/2021 Students may attend schools physically only with the written consent of parent/guardian. Here is the Consent Form to be obtained form Parents/ Guardian expressing their willingness. Parents Declaration/ Consent form for sending their Children to Schools and follow COVID 19 Norms
Name of the Parent :
Reopening of Schools - Parents Declaration/ Consent form for COVID 19 Norms
Model Consent Form to be submitted by Parents willing to send their Children to School is given below. Download the consent letter to be submitted to HM of the School in PDF below.Name of the Parent :
Name of the Student :
Class / Section :
Name of the School :
Class / Section :
Name of the School :
Address of the parent Contact Number :
(తల్లి/తండ్రి / సంరక్షకుడి అంగీకార పత్రం ) నాకు తెలిసినంత వరకు నా కుమారుడు / కుమార్తె కు ఏ విధమైన దీర్ఘకాలిక /ప్రమాదకరమైన వ్యాధులు కానీ మరియు కరోనా వ్యాధి కానీ లేవు . నా కుమారుడు | కుమార్తె పాఠశాలలో చేరిన తర్వాత కరోనా వ్యాధి లక్షణాలు కనిపించినా గానీ , కరోనా వ్యాధి సోకినయెడల గానీ , పాఠశాల యాజమాన్యానికి పూర్తిగా సహకరించి యాజమాన్యం మరియు వైద్యులు చెప్పిన విధముగా నడుచుకుంటానని తెలియచేయుచున్నాము.

కరోనా / అంటువ్యాధులకు గురికాకుండా ఉండుటకు నా కుమార్తె / కుమారునకు మాస్క్ ని ఉపయోగించటం , కోవిడ్ నియమ నిబంధనల గూర్చి అవగాహన కల్పించటం వంటి చర్యలు తీసుకున్న తర్వాత పాఠశాలకు పంపించెదను. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు పాఠశాల యాజమాన్యం తీసుకున్న ఏర్పాట్లును పరిశీలించి , సంతృప్తి చెందిన తర్వాత, ఇష్ట పూర్వకంగా మా కుమార్తె | కుమారుని పాఠశాలకు పంపుతున్నాము. ఈ అంగీకార పత్రం నా ఇష్ట పూర్వకంగా ఎవరి ఒత్తిడి లేకుండా వ్రాసి ఇవ్వడమైనది
Date
Date
Signature Of The Parent / Guardian