Know Your Polling Station - Serial Number in AP Municipal Elections 2021 using Name or EPIC Number. ఆంధ్రప్రదేశ్ పురపాలక మరియు నగరపాలక సంస్థల ఎన్నికలు - 2020-21 మీ పోలింగ్ స్టేషన్ తెలుసుకోండి. ఆంధ్ర ప్రదేశ్ మునిసిపల్ ఎన్నికల లో మీ పేరు లేదా ఎపిక్ నెంబర్ సహాయం తో మీ పోలింగ్ బూత్ ఎక్కడ ఉందొ సులభంగా తెలుసుకోవచ్చు
Know Your Polling Station - Serial Number in AP Municipal Elections 2021
Steps for Finding the Polling Station in AP Municipal Elections Using Name or Epic Number
ఏపీటీచెర్స్: ఆంధ్రప్రదేశ్ పురపాలక మరియు నగరపాలక సంస్థల ఎన్నికలు - 2020-21 మీ పోలింగ్ స్టేషన్ తెలుసుకునే సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కలిగించింది. దీనికి కొరకు కింద ఇచ్చిన లింక్ లో
- ముందుగా మీ జిల్లా ను ఎంపిక చేయాలి.
- తరువాత మీ మున్సిపాలిటీ ని ఎంచుకోండి
- ఆ తరువాత మీ పేరు, తండ్రి పేరు నమోదు చేయాలి. లేదా ఎపిక్ సంఖ్య ను నమోదు చేయాలి.
- తరువాత search బటన్ మీద క్లిక్ చేయాలి.
తదుపరి స్క్రీన్ లో వచ్చే పేర్ల లో మీ పేరు సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తే మీ పోలింగ్ స్టేషన్ వివరాలు కింద విధంగా కనిపిస్తాయి.
- వార్డు సంఖ్య :
- పోలింగు కేంద్రము సంఖ్య :
- వరుస సంఖ్య: :
- అసెంబ్లీ సంఖ్య :
- భాగము సంఖ్య: :
- వరుస సంఖ్య :