Check Jagananna Vidya Deevena Amount using Aadhar Number

Check Jagananna Vidya Deevena Amount using Aadhar Number. Jagananna Vidya Deevena amount is going to be released on 19th April. Students can check their JVD released amount using their Aadhar and Login at Jagananna vidya deevena portal, Jnanabhumi portal@ https://jnanabhumi.ap.gov.in
Step by step process for Verifying Jagananna Vidya Deevena.

Check Jagananna Vidya Deevena Amount using Aadhar Number

👉జగనన్న విద్యా దీవెన 
👉రేపు ఉదయం 11 గంటలకు.
🔶️జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను 19న విడుదల చేయనుంది ప్రభుత్వం.
🔷️ఈ కార్యక్రమానికి ఉ.11 గంటలకు CM జగన్ శ్రీకారం చుట్టనున్నారు.
🔶️అనంతరం డబ్బులను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. నవరత్నాలు హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. దీని వల్ల దాదాపు 10 లక్షల మందిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
 జగనన్న విద్యా దీవెన (Fee Reimbursement) మొదటి విడత
👉 *గ్రామ వార్డ్ సచివాలయాల్లో Jagananna Vidya Deevena  మొదటి విడత కు సంబంధించి ఏ విద్యార్థికి ఎంత అమౌంట్ పడుతుందో లిస్ట్ అందుబాటులో ఉంది.*
*విద్యార్థులు Jnanabhumi portal లో లాగిన్ అవడం ద్వారా స్కాలర్షిప్ , Fee Reimbursement Status తెలుసుకోవచ్చు*

👉 ముందుగా మీకు లాగిన్ పాస్వర్డ్ తెలిస్తే 👇
https://jnanabhumi.ap.gov.in సైట్ ఓపెన్ చేసి లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసి User name : Aadar Number Password ఎంటర్ చేసి లాగిన్ అయితే మీ Personel details , College details , Scholarship , Fees details, Status , bank account , attendance లాంటి డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి
మీకు లాగిన్ పాస్వర్డ్ తెలియకపోతే 
  • https://jnanabhumi.ap.gov.in/ForgotPwd.edu
  • పైన లింక్ ఓపెన్ చేసి select your identity - student సెలెక్ట్ చేసి , ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి , Get verification code క్లిక్ చేస్తే మీకు otp వస్తుంది.
  • OTP ఎంటర్ చేసాక కొత్త పాస్వర్డ్ Create చేసుకోవాలి.
  • New password create అయ్యాక లాగిన్ అయ్యి స్కాలర్షిప్, Fee Reimbursement స్టేటస్ చెక్ చేసుకోవచ్చు