APRJCS-2021 Intermediate Admission Notitication 2021-22 NOTIFICATION FOR ADMISSION INTO INTERMEDIATE IN A.P. RESIDENTIAL JUNIOR COLLEGES FOR THE ACADEMIC YEAR-2021-22 The first A.P. Residential Junior College was established by theAPREI Society in the year 1975 at Nagarjuna Sagar, Guntur District with an objective to provide quality education for the talented children. Subsequently number of colleges were established as per the demand from the public. Presently, The APREI Society is managing 10 Residential Junior Colleges.
APRJCS-2021 Intermediate Admission Notification 2021-22
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ 3&4 అంతస్తులు, పాములపాటి శివయ్య కాంప్లెక్స్, కొరిటిపాడు, గుంటూరు
Schedule for applying Online Application:
ఆర్.సి.నెం.1389393/ESE53-ACADOADMICDC)/2/2021-ACCD,తేది. 23/06/2021
ఎ.పి.ఆర్.జె.సి & ఆర్.డి.సి.-2021
ప్రవేశ ప్రకటన APRJCS-2021:
APRJCS సంస్థ చే ఆంధ్ర ప్రదేశ్ లో నడుపబడుచున్న 10 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో ప్రవేశముల కొరకు ఆంధ్రా ప్రాంత విద్యార్థులను గుంటూరు జిల్లా కలెక్టరు గారి ఆధ్వర్యంలో మరియు రాయలసీమ ప్రాంతం వారిని, కర్నూలు జిల్లా కలెక్టరు గారి ఆధ్వర్యం లో వారు నిర్ణయించిన ప్రదేశములో లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి, కళాశాల కేటాయింపు విద్యార్థులు దరఖాస్తులో పేర్కొన్న ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి జరుగును.

RDCS-2021:
ఆంధ్ర ప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, నాగార్జున సాగర్ మరియు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల (కొఎడ్యుకేషన్), కర్నూలులో 2021-22 విద్యాసంవత్సరానికి మొదటి సంవత్సరం డిగ్రీ లో ప్రవేశానికి 2020-21 లో ఇంటర్మీడియట్ రెండవసంవత్సరం చదువుతున్న విద్యార్థులనుండి దరఖాస్తులు కోరబడు చున్నవి. విద్యార్థుల ఎంపిక విధానము ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయము మేరకు లాటరీ పద్ధతి ద్వారా లేక ఇంటర్మీడియట్ మార్చ్ 2021 లో సాధించిన మార్కులు/గ్రేడ్ ఆధారంగా విద్యార్థుల ను ఎంపిక చేసి కళాశాల కేటాయింపు విద్యార్థులు దరఖాస్తులో పేర్కొన్న ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి జరుగును.
ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల అభ్యర్థులు ఆన్లైన్. దరఖాస్తులు తేది. 24-06-2021 నుండి 15-07-2021 వరకు: రు.250-00 రుసుము చెల్లించి https://aprs.apcfss.in ద్వారా పొందగలరు.
ఇతర వివరాలకు పై వెబ్సైట్ సందర్శించగలరు మరియు ఆఫీసు పనివేళలలో (ఉదయం.10.00 గం. నుండి సాయంత్రం 5.30) - 7093323253, 7093323250, 9676404618 మరియు 9866559725 ఫోన్ నెంబర్లలో సంప్రదించ గలరు.

- Date of opening of Online application: 24-06-2021
- Last Date:15-07-2021. Date of Drawl of lots:
- The draw will be in the last week of July 2021 as per the decision to be taken by the Chairman, Regional selection Committee.
ELIGIBILITY:
- i. Candidate must be a resident of India and must have studied in Andhra Pradesh only.
- ii. Must have studied X class only for the academic year 2020-21.
- Candidates who studied in early years are not eligible.
- 1. SC:15%, ST:06%, BC-A: 7 %, BC-B:10%, BC-C:1%, BC-D:7%, BC-E: 4%
- 2. Spl. category Reservation: PHC:3%, Sports:3% CAP (Children of Armed Personnel):3%
HOW TO APPLY:
Steps to be followed on submission of application through
‘Online’.
- i. The candidates shall first go through the information bulletin carefully and satisfy their eligibility for appearing for admission into APRJCs & DCs f or the academi c year 2021-22.
- ii. The candidate after satisfying himself/herself about the eligibility criteria for submission of application through online shall pay fee of Rs.250.00 through online from 24-06-2021 to 15-07-2021.
- iii. Through Online, the candidate has to give the required preliminary data (i.e. Name of the candidate, Date of birth and mobile phone number).
- iv. On payment of fee at ONLINE, the candidate shall be issued a candidate ID with which she/he can proceed with submission of application through online through the website https://aprs.apcfss.in Issue of Candidate I.D. does not mean that the candidate has completed submission of applicationonline. It is only a confirmation of the fee received.
- v. The candidates shall follow the procedure as given in the ‘Information Bulletin’ for submission of online application and also as per the instructions provided online while filling up the online application form. The Candidate should be ready with photograph of size 3.5 X 4.5 cms before filling th e online application. The Photo should be scanned and uploaded along with the application form.
- vi. While filling the online application, the candidate has to opt the course. Once a course is opted, that cannot be changed.
- vii.On submission of online Application, the candidate has to take a copy (print) of application form in which a reference number also be given. is to be preserved for further reference.
- viii.For any mistakes/incorrect information, the candidate is solely held responsible. Hence, they must take utmost care while filling the online application.
- ix. The Applications of the ineligible candidates will be rejected summarily.
- x. The selected Candidate should be able to produce the original certificates at the time of admission as a proof to the information furnished in the application.
- xi. The selection of the candidate will be summarily rejected if they fail to submit the necessary documents at the time of admission.
SELECTION OF STUDENTS:
Admissions are taken through Random
Selection Method i.e. DRAWL OF LOTS. on the basis of Reservation
and Jurisdiction.
a. The Regional Selection Committee headed by the District Collectors
of Guntur & Kurnool will select the candidates for admission into I
Year Intermediate in 10 APR Junior Colleges through Random
selection method (Drawl of lots) to ensure 100% transparency in
admission process.