APOSS 10th Inter Hall Tickets Download 2023 AP Open School Hall Tickets 2023 Admit Cards Direct Link Released
AP Open School SSC/10th Class Exams scheduled 3rd April 2023 Hall Tickets are available to Download. Candidates can easily download their Hall Tickets just in One Step. Details and instructions for APOSS Open School SSC Exams are available below. APOSS SSC Exams will begin from April 2023 onwards
అభ్యాసకునకు సూచనలు
APOSS 10th Inter Hall Tickets Download 2023 AP Open School Hall Tickets 2023 Admit Cards Direct Link Released
AP Open School SSC/10th Class Exams scheduled in April-May 2023 Hall Tickets Download Step by Step procedure:- First click on the Official Website Link Here for Downloadling the APOSS SSC Hall Tickets -http://portal.apopenschool.org/APOSSHT/Halltickets.aspx.
- Select District then Schools will be displayed
- Then Select School.
- Then All the Students appearing from the School will be displayed
- Select the Student Name and Download the APOSS - SSC APRIL / MAY - 2023 HALLTICKETS
Instructions to Students for appearing the APOSS SSC 2023 Exams
- 1) హాల్ టికెట్ లేకుండా పరీగకు అనుమతించబడరు.
- 2) హాల్ టికెట్ పై ముద్రించబడిన ఫోటోలోని అభ్యర్థి మాత్రమే పరీక వ్రాయుటకు అనుమతించబడును మరియు హాల్ టికెట్ పై ముద్రించబడిన సబ్జెక్ట్ లకు మాత్రమే పరీక వ్రాయుటకు అర్హత కలదు.
- 2) అటుల గాక ఫోటో సెలెక్ట్ మార్పులతో అభ్యాసకులు పరీక వ్రాసిన యెడల ఫలితములు రద్దు చేయబడును మరియు నిబంధనలను అతిక్రమించి ఫోటో సబ్జెక్టుల నందు మార్పులు చేర్పులు చేసిన ప్రధానపాధ్యాయులు చీఫ్ సూపరింటెండెంట్ డిపార్టుమెంటల్ ఆఫీసర్ లపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనబడును.
- 3) హాల్ టికెట్ నందు ముద్రించబడిన అభ్యాసకుని వివరములు సబ్జెక్టులు / ఫోటో పుట్టిన తేది లందు యేదేని దోషములున్న యెడల సంబంధిత ప్రధానాచార్యులు ప్రధానోపాధ్యాయులు వారికి లిఖిత పూర్వకముగా తెలియజేయవలెను. సదరు ప్రధానాచార్యులు ప్రధానోపాధ్యాయులు సవరణల కొరకు ప్రతిపాదనలను తగిన ఆధారములతో జిల్లా విద్యాశాఖాధికారి గారికి పంపి, సవరించబడిన హాల్ టికెట్ ను పొంది, అభ్యాసకునికి అందచేయవలెను.
- 4) అభ్యాసకుడు ఒకసారి యేదేని పరీక్షకు హాజరయిన పిమ్మట అట్టి అభ్యాసకుని వివరములు సబ్జెక్టులు ఫోటో / పుట్టిన తేది అందు సవరణల కొరకు అభ్యర్థనలు ఎట్టి పరిస్థితులలోను అంగీకరించబడవు.
- 5) అభ్యాసకునకు నిర్దేశించబడిన పరీగా కేంద్రములో కాకుండా వేరొక పరీక్షా కేంద్రములో హాజరయినచో పరీణ ఫలితము రద్దు చేయబడును.
- 6) హాల్ టికెట్ పై ముద్రితమైన రోల్ నెం. తో. OMRపై ముద్రితమైన రోల్ నెం. ను సరిపోల్చుకొని ఉపయోగించవలెను. సరియైన OMRను మరియు సరియైన ప్రశ్నపత్రమును ఉపయోగించని యెడల పరీక్ష ఫలితములు నిలిపి వేయబడును. అందుకు పూర్తి బాధ్యత అభ్యాసకుడే వహించవలసి యున్నది.
- 7) అభ్యాసకుడు తనకు తటాయించిన స్థానములో 15 నిముషములు ముందు యుండవలెను. అభ్యాసకుని పేరు, హాల్ టికెట్ నెం మరియు ఎటువంటి ప్రత్యేక చిహ్నములు గాని సమాదాన పత్రములో ఏ పేజిలోనైనను వ్రాయుట నిపిద్దము. లఘు ప్రశ్నలకు సమాధానములు ఒక స్థాన క్రమములలో వ్రాయవలెను.
- 8) పరీగా హాల్ నందు సెల్ ఫోన్స్, పీజర్స్, కాలిక్యులేటర్ మొదలగు ఇతర సాంకేతిక పరికరములను కలిగి యుండుట నిషిద్ధము.
- 9) పరీగా హాల్ లో చేవ్రాత ముద్రిత ప్రతులు/ పుస్తకములు కలిగి యుండుట, ప్రశ్నా పత్రము, హాల్ టికెట్ ల పై సమాధానములు వ్రాయుట మరియు ఇతరుల సమాధాన పత్రముల నుండి చూచి వ్రాయుట వంటి అనుచిత చర్యలకు పాల్పడినచో అట్టి అభ్యాసకుడిని ఉటర్ చేయబడును మరియు AP Public Examinations Act25/1997 ను అనుసరించి చర్యలు తీసుకొనబడును.