Surrender Leave Rule 5(1)a - is it applicable for AP Employees Teachers - Reality [solved].
సరెండర్ లీవ్స్ కు సంబంధించి, రూల్ 5(1)a ప్రకారం సరెండర్ లీవు పెట్టుకున్న సందర్భంలో 15 రోజులు మంజూరు చేయాలంటే కనీసం 30 రోజులు నిల్వ వుంటేనే చేస్తామని ట్రెజరీ అధికారులు అభ్యంతరం పెడుతున్నారు. రూల్ 5(1) ప్రకారం తప్పనిసరిగా రెట్టింపు నిల్వ ఉండాలని అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కింద పోస్ట్ లో చూద్దాం.
అయితే వీటి పై నిపుణులు, అధికారులు అభ్యంతరం తెలపడం జరిగినది. వాస్తవంగా ఈ అభ్యంతరంలో ఇచ్చిన రిఫరెన్స్, స్టీల్ ప్లాంట్ కు సంబంధించినది. వారి అర్జిత సెలవులు నగదు రూపంలో మార్చే నిబంధనలు మనకి వర్తించవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు, సరెండర్ లీవు ఆం.ప్ర. సెలవు నిబంధనలు 1933 మరియు అందుకనుగుణంగా జారీ చేయబడిన ఉత్తర్వుల ప్రకారం చేయడం జరుగుతుంది. సదరు నిబంధనలలో మీరు పేర్కొన్న రూలకు, సరెండర్ లీవుకు ఎలాంటి సంబంధం లేదు. ఆం.ప్ర. సెలవు నిబంధనలలో ఆ విధంగా మంజూరు చేయమని ఎక్కడా లేదు.

Surrender Leave Rule 5(1)a - Is it applicable for AP Employees Teachers - Reality [solved]
Office of Principal Accountant General వారు 2018 లో ఒక టీచర్ కు సంబంధించి ఇచ్చిన ఆడిట్ అభ్యంతరంలో అర్జిత సెలవులు నగదు రూపంలో మార్చుటకు రూల్ 5(1)a ప్రకారం సరెండర్ లీవు పెట్టుకున్న సందర్భంలో 15 రోజులు మంజూరు చేయాలంటే కనీసం 30 రోజులు నిల్వ వుంటేనే మంజూరు చేయాలని అప్పటికే పాస్ చేసిన బిల్లుల పై అభ్యంతరం తెలపడం జరిగినది. దాని కాపీ కింద చూడగలరు
According to Encashment of Leave Rule 5.1 (a) Earned leave standing to the credit of an employee may be encashed at his option only once in a calendar year provided that the quantum of leave to be encashed in each case is not more than 50% of the Earned Leave at credit or 30 days earned leave whichever is less. The quantum of leave to be encashed in each case is not more than 50% of the Earned Leave at credit or 30 days earned leave whichever is less
According to Encashment of Leave Rule 5.1 (a) Earned leave standing to the credit of an employee may be encashed at his option only once in a calendar year provided that the quantum of leave to be encashed in each case is not more than 50% of the Earned Leave at credit or 30 days earned leave whichever is less. The quantum of leave to be encashed in each case is not more than 50% of the Earned Leave at credit or 30 days earned leave whichever is less
అయితే వీటి పై నిపుణులు, అధికారులు అభ్యంతరం తెలపడం జరిగినది. వాస్తవంగా ఈ అభ్యంతరంలో ఇచ్చిన రిఫరెన్స్, స్టీల్ ప్లాంట్ కు సంబంధించినది. వారి అర్జిత సెలవులు నగదు రూపంలో మార్చే నిబంధనలు మనకి వర్తించవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు, సరెండర్ లీవు ఆం.ప్ర. సెలవు నిబంధనలు 1933 మరియు అందుకనుగుణంగా జారీ చేయబడిన ఉత్తర్వుల ప్రకారం చేయడం జరుగుతుంది. సదరు నిబంధనలలో మీరు పేర్కొన్న రూలకు, సరెండర్ లీవుకు ఎలాంటి సంబంధం లేదు. ఆం.ప్ర. సెలవు నిబంధనలలో ఆ విధంగా మంజూరు చేయమని ఎక్కడా లేదు.
దీనికి పై తదుపరి ప్రిన్సిపల్ ఆడిట్ జనరల్ వారే ఈ అభ్యంతరాన్ని విరమించుకున్నట్టు, ఆ నిబంధన మనకి వర్తించదు అని క్లారిఫికెషన్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దాని కాపీ కింద కలదు
కాబట్టి రెండర్ లీవు పెట్టుకున్న సందర్భంలో 15 రోజులు మంజూరు చేయాలంటే కనీసం 30 రోజులు నిల్వ వుంటేనే చేస్తామని చెప్పడం సరికాదు. సరెండర్ చేసే సమయానికి, మనం సరెండర్ చేసే సెలవులకు సరిపడ సంఖ్య లో అర్జిత సెలవులు నిలవ ఉంటే చాలు