AMMAVODI LIST 2022 in BENEFICIARY OUT REACH APP 4.7 AMMAVODI 2022 Mother EKYC Process Explained - అమ్మ ఒడి కోసం అమ్మ ekyc వాలంటీర్ లాగిన్ లో చేసే విధానం. అమ్మ ఒడి 2022 కోసం తల్లుల (లబ్దిదారుల) జాబితా గ్రామ వాలంటీర్ మరియు వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ల లాగిన్ లో ఇవ్వబడింది. అమ్మ ఒడి తల్లులు వారి యొక్క ఈ kyc ని వాలంటీర్ /WEA లాగిన్ లో చేయాల్సి ఉంటుంది. దీని పూర్తి విధానం, కింద వివరించబడినది. AMMAVODI LIST 2022 AMMAVODI Mother EKYC Process Explained - Ammavodi eKYC అమ్మ ఒడి కోసం అమ్మ ekyc 2022
AMMAVODI 2022 Mother EKYC Process Explained - Ammavodi eKYC అమ్మ ఒడి కోసం అమ్మ ekyc 2022
AMMAVODI 2022 Mother EKYC Process కొరకు వలంటీర్ లేదా WEA బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ ను అప్డేట్ వెర్షన్ 4.7 కు అప్డేట్ చేసుకోవాలి.
అమ్మ ఒడి ప్రాధమిక జాబితాలు ప్రస్తుతం వలంటీర్ లేదా WEA బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ లో కలవు. బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 4.7 కు అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా వైస్సార్ చేయూత డిజిటల్ Ack ఆప్షన్ ఇవ్వటం జరిగింది. అందరు కింది లింక్ ద్వారా అప్లికేషన్ అప్డేట్ చేసుకోగలరు.
అమ్మ ఒడి ప్రాధమిక జాబితాలు ప్రస్తుతం వలంటీర్ లేదా WEA బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ లో కలవు. బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 4.7 కు అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా వైస్సార్ చేయూత డిజిటల్ Ack ఆప్షన్ ఇవ్వటం జరిగింది. అందరు కింది లింక్ ద్వారా అప్లికేషన్ అప్డేట్ చేసుకోగలరు.
వాలంటీర్ లేదా WEA లు ఈ బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ ను అప్డేట్ వెర్షన్ 4.7 కు అప్డేట్ చేసుకున్న తరువాత వారి లాగిన్ చేసి అమ్మ ఒడి ప్రాసెస్ చేయవలసి ఉంటుంది.
Beneficiary Out Reach APP AMMA VODI EKYC UPDATE Process:
Here are the detailed step by step process for Volunteer/ WEA for updating the Amma Vodi Beneficiaries EKYC in Beneficiaries OUTREACH APP 4.7
Here are the detailed step by step process for Volunteer/ WEA for updating the Amma Vodi Beneficiaries EKYC in Beneficiaries OUTREACH APP 4.7
- యాప్ లాగిన్ అవ్వడం
- సెక్రటేరియట్ ఉద్యోగి యొక్క ఆధార నెంబర్ ఎంటర్ చేసి దృవీకరణ చేయడం ద్వారా బెనిఫిషరి అవుట్ రీచ్ లాగిన్ అవ్వాలి
- లాగిన్ చేశాక యాప్ డ్యాష్ బోర్డు ఓపెన్ అవుతుంది
- అందులో కింద అమ్మ ఒడి అనే కొత్త సెక్షన్ ఇవ్వబడింది
- ఆ అమ్మ ఒడి సెక్షన్ మీద క్లిక్ చేస్తే తర్వాత అమ్మ ఒడి డాటా మరియు సర్చ్ అనే రెండు ఆప్షన్ లు వస్తాయి
Method -1 for Searching Mothers in AMMAVODI EKYC
- అమ్మ ఒడి డాటా ఆప్షన్ మీద క్లిక్ చేసి , సెక్రటేరియట్ కోడ్ మరియు క్లస్టర్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పి టీచర్స డాట్ ఇన్ వెబ్సైట్
- అప్పుడు ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న అమ్మ ఒడి లబ్దిదారుల జాబితా (లిస్ట్) , అమ్మ పేరు, విద్యార్ధి పేరు, స్కూల్ ఐడి, క్లాస్ లతో వస్తాయి.
- తల్లి పేరు / స్టూడెంట్ పేరు సెలెక్ట్ చేసుకొని MOTHER EKYC ఆప్షన్ మీద క్లిక్ చేసి, కింద
- Beneficiary Status లైవ్ అని సెలెక్ట్ చేసుకొని, మదర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి బయో మెట్రిక్ / ఐరీస్ తీసుకొని Amma Vodi Mother EKYC ని పూర్తి చేయాలి . Data Saved Successfully అని మెసేజ్ వస్తుంది.
Method -2 for Searching Mother in AMMAVODI for EKYC
- అమ్మ ఒడి డాటా ఆప్షన్ పక్కన ఉన్న సర్చ్ ఆప్షన్ తో కూడా అమ్మ ఒడి కోసం తల్లుల పేర్లు సర్చ్ చేయవచ్చు
- దాని కోసం అమ్మ ఒడి సర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి, స్టూడెంట్ ఆధార్ నెంబర్ లేదా మదర్ ఆధార్ నెంబర్ స్టూడెంట్ ఐడి ని ఎంటర్ చేసి Get Details మీద క్లిక్ చేస్తే స్టూడెంట్ డీటైల్స్ Mother EKYC స్క్రీన్ కనిపిస్తుంది
- ఇందులో స్టూడెంట్ పేరు, తల్లి పేరు, స్కీమ్ పేరు, సెలెక్ట్ Beneficiary Status వస్తాయి
- స్టూడెంట్ ఆధార్ నెంబర్ ఖాళీగా ఉంటే స్టూడెంట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి
- Beneficiary Status లో లైవ్ మరియు డెత్ అనే రెండు ఆప్షన్ లు ఉన్నాయి
- Select Beneficiary Status (Live) అయితే మదర్ ఆధార్ నెంబర్ తో EKYC పూర్తి చేయాలి
Select Beneficiary Status (Death) ఐనచో, స్టేటస్ డెత్ అని సెలెక్ట్ చేసి, సచివాలయ ఉద్యోగి బయో మెట్రిక్ దృవీకరణ చేయాలి
Download Beneficiary Outreach Mobile Application Latest 4.7 Version for AMMAVODI EKYC
Download Beneficiary Outreach Mobile Application Latest 4.7 Version for AMMAVODI EKYC
Doubts and Clarifications on AMMA VODI MOTHER EKYC
అమ్మఒడి :: కొంత మంది విద్యార్థుల పేర్లు BOP అప్లికేషన్ లో కనిపించటం లేదు.::// సొల్యూషన్ //::
Check in NBM for eligibility.
Search by Aadhaar in bop app if eligible..
Q. అమ్మ ఒడి లో కొంత మంది స్టూడెంట్స్ కి Mother Death అవ్వడం వల్ల గత రెండు సంవత్సరాలు Father account లో Money credit అయినవి ఇప్పుడు EKYC mother names వచ్చాయి .దీనికి సొల్యూషన్ ఏంటి ?
::// సొల్యూషన్ //:: GSWS received data from School Education / BIE. While entering data at schools Mother UID entered instead of father UID. Will provide option to enter father uid in NBM. -Team
మిగతా ప్రశ్నలు జవాబులు త్వరలో చేర్చబడును.