APSIRDPR SDG Capacity Building Test - Quiz Answers

APSIRDPR SDG Capacity Building Feed Back Test - Quiz Answers
APSIRDPR - SDGs - Online Test on Training Programme No : 1 to All Teachers of Primary/ Upper Primary / High School 30-05-2022

Each question carries 5 points Total : 100 points
Below 50 points-Fail
Grade C : 75-85
Grade B : 90-95
Grade A : 100


1. పాఠశాలలో 100% నమోదు అనే అంశానికి ఏ కార్యక్రమము బాగా దోహదపడుతుంది ?
(5/5 Points)
a) అమ్మ ఒడి
b) జగనన్నగోరుముద్ద
c) జగనన్న విద్యా కానుక
d) పైవన్నీ

2. ఏ వయసు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి ?
(5/5 Points)
a) 5-10
b) 10-15
c) 6-14
d) 1-3

3. పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ సమావేశాలను ఎన్ని రోజులకు ఒక సారి నిర్వహించవలెను ?
(5/5 Points)
a) నెలకుఒకసారి
b)రెండు నెలలకు ఒకసారి
c)మూడునెలలకుఒకసారి
d)ఆరునెలలకుఒకసారి

4. జగనన్న విద్యా దీవెన పథకం ఏ విద్యార్థులకు వర్తిస్తుంది ?
(5/5 Points)
a) ఐ టి ఐ
b) పాలిటెక్నిక్
c) డిగ్రీ
d)పైవన్నీ

5. అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి ఎంత డబ్బు జమ చేయబడుతుంది?
(5/5 Points)
a)10వేలు
b)15 వేలు
c)20 వేలు
d)25 వేలు

6. ఏ ఏ తరగతుల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందిస్తారు ?
(5/5 Points)
a) 1 నుండి 5
b) 6 నుండి 10
c) 1 నుండి10
d) 1 నుండి 12

7. TMF ద్వారా ఏ అంశం నిర్వహిస్తారు ?
(5/5 Points)
a) మరుగుదొడ్లనిర్వహణ
b) మధ్యాహ్నభోజనం
c) జగనన్న విద్యా కానుక
d) పైవన్నీ

8. విద్యాహక్కు చట్టం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ లో కలదు ?
(5/5 Points)
a) 21ఎ
b) 21బి
c) 20ఎ
d) 20బి

9. విద్యార్ది గైర్హాజరుపై పర్యవేక్షించాల్సినది ?
(5/5 Points)
a) ఉపాధ్యాయుడు
b) CRP
c) వాలంటీర్
d) వీరందరూ

10. డ్రాప్ అవుట్లు ఎక్కువగా ఉండటానికి ఈ క్రిందిఏకారణాలు ఉండవచ్చు ?
(5/5 Points)
a) రవాణా సౌకర్యాలులేకపోవడం
b) పేదరికం
c) లింగ అసమానత
d) పైవన్నీ

11. 8 వ తరగతి యందు ఏ సబ్జెక్టు యందుఅభ్యసనాపలితాలను పరిగణన లోనికి తీసుకోవాలి?
(5/5 Points)
a) గణితంలో
b) పర్యావరణ శాస్త్రం
c) బాషా పరిజ్ఞానం
d) పైవన్నీ

12. ప్రాధమిక తరగతుల యందు నికర నమోదు నిష్పత్తి ( తరగతి 1 నుండి 8 వరకు )అను ఇండికేటర్ నందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన రాంక్ ఎంత?
(5/5 Points)
a) 20
b) 15
c) 16
d) 25

13. సెకండరీ స్థాయి తరగతి లో ఏ పి టీచర్స్ డాట్ ఇన్ వెబ్సైట్ వార్షిక డ్రాప్ అవుట్ రేట్ (తరగతి 9 నుండి 10 వరకు )సూచిక నందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన రాంక్ ఎంత?
(5/5 Points)
a) 20
b) 15
c) 16
d) 25

14. సెకండరీ స్థాయిలో ( 9 నుండి 10 వ తరగతి వరకు ) శిక్షణ పొందిన ఉపాధ్యాయుల శాతం. - సూచిక నందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన రాంక్ ఎంత?
(5/5 Points)
a) 20
b) 29
c) 18
d) 36

15. సెకండరీ స్థాయిలో ( 9 నుండి 10 వ తరగతి వరకు ) విద్యార్థి, ఉపాధ్యాయుల శాతం. - సూచిక నందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన రాంక్ ఎంత?
(5/5 Points)
a) 20
b) 29
c) 18
d) 21

16. ప్రాధమిక తరగతుల యందు నికర నమోదు నిష్పత్తి ( తరగతి 1 నుండి 8 వరకు ) అను ఇండికేటర్ నందు నీతి అయోగ్ టార్గెట్ ఎంత?
(0/5 Points)
a) 20
b) 100
c) 80
d) 25
17. సెకండరీ స్థాయి తరగతి లో వార్షిక డ్రాప్ అవుట్ రేట్ (తరగతి 9 నుండి 10 వరకు ) సూచిక నందునీతి అయోగ్ టార్గెట్ ఎంత?
(0/5 Points)
a) 20
b) 1
c) 10
d) 25

18. సెకండరీ స్థాయిలో ( 9 నుండి 10 వ తరగతి వరకు ) విద్యార్థి, ఉపాధ్యాయుల శాతం. - సూచిక నందు నీతి అయోగ్ టార్గెట్ ఎంత?
(5/5 Points)
a) 20
b) 29
c) 18
d) 30

19. POCSO చట్టం 2012 ప్రకారం బాలల పై లైంగిక దాడి గురించి ఫిర్యాదు చేయగల అధికారం ఎవరికీ వుంది?
(5/5 Points)
a) తల్లితండ్రులు, మరియు దాడికి గురి అయిన బాలలు
b) ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది
c) వైద్యులు
d) పై అందరికి అధికారం వుంది

20. గుడ్ టచ్ మరియు బాడ్ టచ్ గురించి స్పర్శ లోని తేడాలనుబాలలకు ఎలా అవగాహన కల్పించాలి?
(5/5 Points)
a) పిల్లలు ఆడుకొనే బొమ్మల సహాయం తో
b) యానిమేషన్ చిత్రాల సహాయం తో
c) స్వీయ రక్షణ కు సంభందించిన నియమాలు వివరించటం
d) పైవన్నీ