Merging of Municipal Schools in Education Department - Proposals Preamble
పాఠశాలల విలీనంపై కౌన్సిళ్ల ఆమోదం తీసుకోండి
కమిషనర్లకు పురపాలకశాఖ ఆదేశం
పుర, నగరపాలక సంస్థల పరిధిలోని పాఠశాలలను విద్యాశాఖకు బదిలీ చేసేం దుకు రంగం సిద్ధమవుతోంది. పాఠశాలలు, వాటిలో పని చేస్తున్న బోధనా సిబ్బంది, స్థిరాస్తులతో సహా విద్యాశాఖకు బదిలీ చేసేలా పుర, నగరపాలక సంస్థ లోని పాలకవర్గాలతో (కౌన్సిల్) తీర్మానం చేయించాలని కమిషనర్లను పురపాలకశాఖ ఆదేశించింది. మిగతా ప్రభుత్వ పాఠశాలతోపాటు పురపాలక పాఠశాలల్లోనూ విద్యా కానుక, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, వారధి మొదలైన పథకాలు అమలు చేస్తున్నారు. మున్సిపల్ పాఠశాలలపై పర్యవేక్షణ, పథకాల అమలుకు సంబం ధించి ప్రత్యేక వ్యవస్థ లేనందున... వాటిని విద్యాశాఖకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా పాలకవర్గాలతో తీర్మానం చేయించాలని కమిషనర్లకు పంపిన ఉత్తర్వుల్లో వివరించింది

రాష్ట్రంలోని పురపాలక | నగరపాలక సంస్థలు ప్రజల కొరకు నీటి సరఫరా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, రహదారులు & కాలువల ఏర్పాటు మరియు నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు మరియు నిర్వహణ, మొదలగు.. అత్యవసర సేవలను అందజేస్తున్నాయి. అంతేకాకుండా పురపాలక / నగరపాలక సంస్థల యందు గల పాఠశాలలను కూడా నిర్వహించడం జరుగుతున్నది. అయితే విద్యా కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు మరియు పర్యవేక్షించుటకు పురపాలక / నగరపాలక సంస్థ యందు నిర్దేశిత అధికారులు / వ్యవస్థ పురపాలక శాఖ యందు నియమించబడి ఉండలేదు.
ప్రభుత్వము అందిస్తున్న వివిధ పధకములు అనగా జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, వారధి మొదలగు., విద్యాశాఖ ఇతర శాఖల లోని పాఠశాలలతో పాటుగా పురపాలక / నగరపాలక సంస్థ పాఠశాలలలో కూడా నిర్వహించుచున్నది.
అదేవిధంగా విద్యాశాఖ పాఠశాలల భవనములను మరియు వాటి పరిరక్షణ కొరకు మనబడి నాడు - నేడు కార్యక్రమం క్రింద అవసరమైన నిర్మాణాలను మరియు మౌలిక సదుపాయాలను
అన్ని ప్రభుత్వ పాఠశాలలో మరియు పురపాలక / నగరపాలక సంస్థల పాఠశాలలో కూడా చేపట్టుచున్నది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి పాఠశాలలు అన్నియు విద్యాశాఖ పర్యవేక్షణ మరియు పరిపాలనలో కొనసాగుచున్నవి. కావున పురపాలక / నగరపాలక సంస్థల పాఠశాలలను కూడా మిగతా శాఖల పాఠశాలలతో సమానముగా బలోపేతం చేయుటకు సదరు పాఠశాలలను విద్యా శాఖ వారి పర్యవేక్షణ మరియు పరిపాలనా నిమిత్తము బదిలీ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది.
కావున పురపాలక మరియు నగరపాలక సంస్థల యందు ఉన్న మున్సిపల్ పాఠశాలలను మరియు బోధనా సిబ్బందిని విద్యాశాఖ వారికి పర్యవేక్షణ, నిర్వహణ మరియు పరిపాలన సౌలభ్యం కొరకు బదిలీ చేయవలసిన ఆవశ్యకత దృష్ట్యా, మన పురపాలక / నగరపాలక సంస్థ నందు ఉన్న ఈ క్రింది మున్సిపల్ పాఠశాలలను వాటి యొక్క స్థిరాస్తుల తో సహా విద్యాశాఖ వారికి బదిలీ చేయుటకు పురపాలక / నగరపాలక సంస్థ కౌన్సిల్ ఆమోదం కొరకు సమర్పించడమైనది.