Base Line TEST 2022 | Question Papers | Instructions | How to Conduct Base Line | Marks Sheets
Baseline Test 2022 Model Papers 2nd 3rd 4th 5th 6th 7th 8th 9th 10th Classes DOWNLOAD
BASELINE TEST 2022 INSTRUCTIONS :
ఇది 2 నుండి 10 తరగతుల విద్యార్థులకు నిర్వహించాలి.
ఇది తెలుగు,ఆంగ్లం మరియు గణితం సబ్జెక్టుల్లో నిర్వహించాలి.
ఈ పరీక్ష రెండు పద్ధతులలో నిర్వహించాలి.
Baseline Test 2022 Model Papers 2nd 3rd 4th 5th 6th 7th 8th 9th 10th Classes DOWNLOAD
BASELINE TEST 2022 INSTRUCTIONS :
Base Line TEST 2022 | Question Papers | Instructions | How to Conduct Base Line | Marks Sheets
- NCERT మరియు ప్రథమ్ ఫౌండేషన్ వారు సూచించిన టెస్టింగ్ టూల్స్ ఆధారంగా రూపొందించిన ప్రశ్నా పత్రాలతో అన్ని ప్రభుత్వ (GOVT' ZP, MUNICIPAL, APMS, KGBV, WELFARE SCHOOLS) మరియు ఎయిడెడ్ యాజమాన్యాలలోని పాఠశాలలలో తేది 22.07.22 న బేస్లైన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది.
- 23.07. 22 న ఇంగ్లీష్ , 25న మాథ్స్ బేస్ లైన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది .
- బేస్లైన్ టెస్ట్ రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుచున్న విద్యార్థులకు నిర్వహించాలి.
- ప్రశ్నా పత్రాలు సమగ్ర శిక్ష నుండి అందించబడతాయి.పరీక్ష ముగిసిన తరువాత జవాబు పత్రాలను మరియు ఇతర మెటీరియల్ ను రాష్ట్ర కార్యాలయానికి పంపాలి.
- ఒక్కొక్క ఉపాధ్యాయునికి నాలుగు పేజీల ఇన్స్ట్రుక్షన్స్ బుక్లెట్లు ఇవ్వబడతాయి.మరో ఐదు పేజీల ఓరల్ టెస్టింగ్ టూల్స్ ప్రశ్నా పత్రం ఇవ్వబడతాయిప్రతి విద్యార్థికి పెన్ వినియోగించి వ్రాయ వలసిన నాలుగు పేజీల టెస్టింగ్ టూల్ ప్రశ్నా పత్రం ఇవ్వబడుతుంది.
- ఇవి పది సెట్స్ లో ఇవ్వబడతాయి.వీటిని విద్యార్థులకు ఇచ్చేటప్పుడు మొదటి విద్యార్దికి సెట్ 1, రెండవ విద్యార్థికి సెట్ 2, మూడవ విద్యార్థికి సెట్ 3, వరుస క్రమంలో ఇవ్వాలి.మొదటి పదిమంది విద్యార్థులకు వరుసక్రమంలో పది సెట్లు ఇచ్చిన తరువాత పదకొండవ విద్యార్థి నుండి మరల సెట్ 1 నుండి ప్రారంభించి ఇవ్వాలి.
- తెలుగు, ఇంగ్లీష్ , గణితంలలో బేస్లైన్ టెస్ట్ నిర్వహించాలి.బేస్లైన్ టెస్ట్ రెండు రకాలుగా ఉంటుంది.మొదటిది మౌఖిక పరీక్ష.
- రెండవది రాత పరీక్ష.రెండు నుండి పదవ తరగతి వరకు ఒకే రకమైన ప్రశ్నా పత్రం ద్వారా మౌఖిక పరీక్ష జరపాలి.మొదటి రోజు తెలుగు, రెండవ రోజు ఇంగ్లీష్ , మూడవ రోజు గణితంలో మౌఖిక పరీక్ష నిర్వహించాలి.
- మౌఖిక పరీక్ష కొరకు ప్రతి పాఠశాలకు రెండు శాంపిల్స్ ఇవ్వబడతాయి.
ప్రతి శాంపిల్ నందు ఐదు స్థాయిలు ఉంటాయి. అవి:
మౌఖిక పరీక్షలో నాలుగు, ఐదు స్థాయిలలో ఉన్న బాలలకు మాత్రమే రాత పరీక్ష నిర్వహించాలి.రెండు నుండి ఐదు తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ లలో మాత్రమే రాత పరీక్ష ఉంటుంది.గణితంలో మాత్రం మౌఖిక పరీక్షలో ఉన్న చతుర్విద ప్రక్రియలు చేయగలిగిన విద్యార్థులు రాత పరీక్ష రాసినట్లు పరిగణించాలి.ఆరు నుండి పదవ తరగతుల విద్యార్థులకు తెలుగు, గణితం, ఇంగ్లీష్ లలో రాత పరీక్ష నిర్వహించాలి.
రాత పరీక్షలో మొత్తం నాలుగు స్థాయిలు ఉంటాయి. అవి
- తెలుగు నందు:- ప్రారంభ స్థాయి, అక్షరాల స్థాయి, పదాల స్థాయి, పేరా స్థాయి, కథ స్థాయి.
- గణితం నందు :- ప్రారంభ స్థాయి, ఒక అంకె సంఖ్యలు, రెండు అంకెల సంఖ్యలు, మూడు అంకెల సంఖ్యలు, గణిత ప్రక్రియలు
- ఇంగ్లీష్ నందు :- ప్రారంభ స్థాయి, కాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, పదాలు, వాక్యాలు
- విద్యార్థి చదవగలిగిన విధానాన్ని బట్టి ఆ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో గుర్తించాలి.
- ఒక్కొక్క విద్యార్థిని వ్యక్తిగతంగా పిలిచి, చదివించి వారి స్థాయిని నిర్ధారణ చేయాలి
- మౌఖిక పరీక్ష నిర్వహించగానే పిల్లల స్థాయిని రిజిస్టర్ నందు నమోదు చేయాలి. ఆన్లైన్ లో ఎంటర్ చేయాలి.
మౌఖిక పరీక్షలో నాలుగు, ఐదు స్థాయిలలో ఉన్న బాలలకు మాత్రమే రాత పరీక్ష నిర్వహించాలి.రెండు నుండి ఐదు తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ లలో మాత్రమే రాత పరీక్ష ఉంటుంది.గణితంలో మాత్రం మౌఖిక పరీక్షలో ఉన్న చతుర్విద ప్రక్రియలు చేయగలిగిన విద్యార్థులు రాత పరీక్ష రాసినట్లు పరిగణించాలి.ఆరు నుండి పదవ తరగతుల విద్యార్థులకు తెలుగు, గణితం, ఇంగ్లీష్ లలో రాత పరీక్ష నిర్వహించాలి.
రాత పరీక్షలో మొత్తం నాలుగు స్థాయిలు ఉంటాయి. అవి
- 1. అసలు ఏమీ రాయని / చేయని వారు
- 2. ప్రయత్నిచారు కానీ అన్నీ తప్పులే
- 3. రెండు మాత్రమే సరిగా రాశారు.
- 4. అన్నీ సరిగ్గా రాశారు.
- ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ పైన పేర్కొన్న అంశాలన్నింటినీ క్షుణ్ణంగా అవగాహన చేసుకుని విద్యార్థులకు ఇప్పటినుండే తగిన తర్ఫీదు ఇవ్వాలి.తేదీ 22.07.22 న విద్యార్థులందరూ హాజరగుటకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
- ఉపవిద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు వారి పరిధి లోని అన్ని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ యాజమాన్యాల పాఠశాలల వారికి ఈ విషయాలు తెలియజేయడంతో పాటు, నిర్వహణ తీరును పర్యవేక్షించవలసిందిగా కోరడమైనది.
- ఈనెల 22 నాడు అన్ని తరగతులకు నిర్వహించబోయే బేస్ లైన్ టెస్ట్ శాంపిల్ పేపర్లను విడుదల చేశారు రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్షల్లో టెస్ట్ నిర్వహించబడుతుంది.
How to Conduct Base Line Test - Instructions
22-07-22 నుండి 26-07-22 వరకు నిర్వహించాల్సిన బేస్ లైన్ టెస్ట్ నిర్వహణ విధానం_ఇది 2 నుండి 10 తరగతుల విద్యార్థులకు నిర్వహించాలి.
ఇది తెలుగు,ఆంగ్లం మరియు గణితం సబ్జెక్టుల్లో నిర్వహించాలి.
ఈ పరీక్ష రెండు పద్ధతులలో నిర్వహించాలి.
- 1.మౌఖిక పరీక్ష
- 2.వ్రాత పరీక్ష
- 2 నుండి 5 తరగతుల విద్యార్థులకు ఒక వ్రాత పరీక్ష ప్రశ్నాపత్రం ఉంటుంది.
- అలాగే 6 నుండి 10 తరగతుల విద్యార్థులకు వేరొక వ్రాత పరీక్ష ప్రశ్నాపత్రం ఉంటుంది.
- మౌఖిక పరీక్ష ప్రశ్నాపత్రం 2 నుండి 10 తరగతులకు కామన్ గా ఉంటుంది.
- (తెలుగు 2 పేజీలు,ఆంగ్లం 1 పేజీ, గణితం 2 పేజీలు,మొత్తం 5 పేజీలు)
- 2 నుండి 5 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం,గణితంలలో మౌఖిక పరీక్ష నిర్వహించాలి. మరియు తెలుగు, ఆంగ్లం లో వ్రాత పరీక్ష నిర్వహించాలి.
- వీరికి గణితంలో వ్రాత పరీక్ష ఉండదు.
- మౌఖిక పరీక్ష లోని గణిత ప్రక్రియలనే వ్రాత పరీక్షగా పరిగణించాలి.
- ఈ పరీక్షకు విద్యార్థికి ప్రశ్న పత్రం ఇవ్వబడదు.
- టీచర్ కాపీ ఉపయోగించి విద్యార్థితో నోటు పుస్తకములో చేయించి స్థాయిని నిర్ధారించాలి.
- 6 నుండి 10 తరగతుల విద్యార్థులకు తెలుగు,ఆంగ్లం మరియు గణితం సబ్జెక్టుల్లో మౌఖిక మరియు వ్రాత పరీక్ష నిర్వహించాలి.
22-07-22 న తెలుగు, 23-07-22 న ఆంగ్లం మరియు 25-07-22 న గణితం పరీక్షలు నిర్వహించాలి.
మౌఖిక పరీక్ష :
మౌఖిక పరీక్ష లోని స్థాయిలు :
మౌఖిక పరీక్ష లో 4 మరియు 5 వ స్థాయిలు పొందిన విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్ష నిర్వహించాలి.
వ్రాత పరీక్ష ప్రశ్నాపత్రాలు 10 సెట్లుగా ఉంటాయి.
1 నుండి 10 వరుస సంఖ్య కల విద్యార్థులకు వరుసగా 1 నుండి 10 సెట్ల ప్రశ్నాపత్రం లు ఇవ్వాలి.తరువాత 11 వరుస సంఖ్య కల విద్యార్థికి సెట్1 ప్రశ్న పత్రం వస్తుంది.
ఈ విధంగా ప్రతి 10 మందికి 1 నుండి 10 సెట్ల ను ఉపయోగించి పరీక్ష నిర్వహించాలి.
వ్రాత పరీక్ష నిర్వహించాక,జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్థుల స్థాయిలను అంచనా వేయాలి.
వ్రాత పరీక్ష ద్వారా గుర్తించాల్సిన స్థాయిలు :✳️
స్థాయి1:
అసలు చేయని వారు
స్థాయి 2:
ప్రయత్నించారు,కానీ అన్నీ తప్పులే
స్థాయి 3:
రెండు మాత్రమే సరిగా వ్రాశారు.
స్థాయి 4:
అన్నీ సరిగా వ్రాశారు
మౌఖిక పరీక్ష,వ్రాత పరీక్ష లో విద్యార్థుల స్థాయిలను అంచనా వేసిన తరువాత వాటిని ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన క్రింది ఎక్సెల్ షీట్ నందు నమోదు చేసుకొని భద్రపరచుకోవాలి. అవే వివరాలను online website నందు 26-07-22 లోగా నమోదు చేయాలి.
విద్యార్థుల సంఖ్యను బట్టి వ్రాత పరీక్ష క్వశ్చన్ పేపర్ ను,ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి సూచనల ప్రతులు,మౌఖిక ప్రశ్నాపత్ర ములనుMEO లు ప్రాథమిక పాఠ శాల లకు డిస్ట్రిబ్యూట్ చేయాలి.
ఉన్నత పాఠ శాల లకు పాఠశాలల వారీగా వ్రాత ప్రశ్న పత్రం ప్యాక్ చేయబడి ఉంటుంది. మౌఖిక పరీక్ష ప్రశ్న పత్రములు,సూచనల ప్రతులు ఉన్నత పాఠ శాల లోని ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి పంపిణీ చేయాలి.
పరీక్ష నిర్వహణ విధానం స్పెసిఫిక్ ఇంస్ట్రక్ష న్స్ కొరకు pdf format లోని ఇంస్ట్రక్ష న్స్ మాన్యూయల్ ను చడగలరు.
ముఖ్య సూచన:
మౌఖిక పరీక్ష :
- మౌఖిక పరీక్ష ప్రశ్నాపత్రం సెట్ 1 మరియు సెట్ 2 లు గా ఉంటుంది. ఇద్దరు వరుస విద్యార్థుల లో మొదటి విద్యార్థికి సెట్ 1 ఉపయోగించాలి.రెండవ విద్యార్థికి సెట్ 2 వాడాలి. తరువాతి విద్యార్థికి సెట్ 1 ...ఈ విధంగా 2 సెట్లను ఉపయోగించి పరీక్ష నిర్వహించాలి.
- విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠ శాల లోని అందరు ఉపాధ్యాయులు ఈ మౌఖిక పరీక్షను ( విద్యార్థులను ఒకరి తరువాత ఒకరిని పిలిచి) నిర్వహించి విద్యార్థి స్థాయిని అంచనా వేయాలి.
- మౌఖిక పరీక్షలో సాధించిన స్థాయిలను ఆన్లైన్ లో 26-07-22 లోగా నమోదు చేయాలి.
మౌఖిక పరీక్ష లోని స్థాయిలు :
- ప్రారంభ స్థాయి1:
- అక్షరాలను గుర్తించలేక పోవడం (తెలుగు)/ పెద్ద అక్షరాలను (క్యాపిటల్ లెటర్స్) గుర్తించలేక పోవడం ( ఆంగ్లము)/ అంకెలను గుర్తించలేక పోవడం (మేథ్స్)
- స్థాయి 2 :
- అక్షరాలుగుర్తించడం ( తెలుగు)/ పెద్ద అక్షరాలు గుర్తించడం( ఆంగ్లం)/అంకెలను గుర్తించడం( గణితం)
- స్థాయి 3 :
- పదాలు చదవడం ( తెలుగు)/చిన్న అక్షరాలను గుర్తించడం ( ఆంగ్లం)/ రెండంకెల సంఖ్యలను గుర్తించడం ( గణితం)
- స్థాయి 4 :
- వాక్యాలు లేదా పేరాను చదవడం ( తెలుగు)/పదాలను చదవడం, అర్థం చెప్పడం ( ఆంగ్లం)/మూడంకెల సంఖ్యలను గుర్తించడం ( గణితం)
- స్థాయి 5:
- కథ చదవడం ( తెలుగు)/వాక్యాలు చదవడం,అర్థం చెప్పడం ( ఆంగ్లం)/ గణిత ప్రక్రియలు చేయడం ( గణితం)
మౌఖిక పరీక్ష లో 4 మరియు 5 వ స్థాయిలు పొందిన విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్ష నిర్వహించాలి.
వ్రాత పరీక్ష ప్రశ్నాపత్రాలు 10 సెట్లుగా ఉంటాయి.
1 నుండి 10 వరుస సంఖ్య కల విద్యార్థులకు వరుసగా 1 నుండి 10 సెట్ల ప్రశ్నాపత్రం లు ఇవ్వాలి.తరువాత 11 వరుస సంఖ్య కల విద్యార్థికి సెట్1 ప్రశ్న పత్రం వస్తుంది.
ఈ విధంగా ప్రతి 10 మందికి 1 నుండి 10 సెట్ల ను ఉపయోగించి పరీక్ష నిర్వహించాలి.
వ్రాత పరీక్ష నిర్వహించాక,జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్థుల స్థాయిలను అంచనా వేయాలి.
వ్రాత పరీక్ష ద్వారా గుర్తించాల్సిన స్థాయిలు :✳️
స్థాయి1:
అసలు చేయని వారు
స్థాయి 2:
ప్రయత్నించారు,కానీ అన్నీ తప్పులే
స్థాయి 3:
రెండు మాత్రమే సరిగా వ్రాశారు.
స్థాయి 4:
అన్నీ సరిగా వ్రాశారు
మౌఖిక పరీక్ష,వ్రాత పరీక్ష లో విద్యార్థుల స్థాయిలను అంచనా వేసిన తరువాత వాటిని ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన క్రింది ఎక్సెల్ షీట్ నందు నమోదు చేసుకొని భద్రపరచుకోవాలి. అవే వివరాలను online website నందు 26-07-22 లోగా నమోదు చేయాలి.
విద్యార్థుల సంఖ్యను బట్టి వ్రాత పరీక్ష క్వశ్చన్ పేపర్ ను,ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి సూచనల ప్రతులు,మౌఖిక ప్రశ్నాపత్ర ములనుMEO లు ప్రాథమిక పాఠ శాల లకు డిస్ట్రిబ్యూట్ చేయాలి.
ఉన్నత పాఠ శాల లకు పాఠశాలల వారీగా వ్రాత ప్రశ్న పత్రం ప్యాక్ చేయబడి ఉంటుంది. మౌఖిక పరీక్ష ప్రశ్న పత్రములు,సూచనల ప్రతులు ఉన్నత పాఠ శాల లోని ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి పంపిణీ చేయాలి.
పరీక్ష నిర్వహణ విధానం స్పెసిఫిక్ ఇంస్ట్రక్ష న్స్ కొరకు pdf format లోని ఇంస్ట్రక్ష న్స్ మాన్యూయల్ ను చడగలరు.
ముఖ్య సూచన:
- ప్రారంభ పరీక్షకు అందరు విద్యార్థులు హాజరగునట్లు చూడాలి. ఒకవేళ ఎవరైనా ఆబ్సెంట్ అయితే వారికి మరుసటి రోజైనా సరే పరీక్ష నిర్వహించి స్థాయిలను గుర్తించాలి.
- ప్రారంభ పరీక్ష ఫలితాలను ప్రతి పాఠ శాల లో విజిటింగ్ అధికారులకు అందుబాటులో ఉంచాలి.
- విద్యార్థుల స్థాయిలను అంచనా వేసిన తరువాత , 1,2,3,4 స్థాయిలలో ఉన్న విద్యార్థులను 5 వ స్థాయికి తీసుకురావడానికి పాఠ శాల remedial teaching plan ( ప్రత్యామ్నాయ బోధనా ప్రణాళిక) తయయారుచేసి అమలు చేయాలి.
Telugu Base Line Test Instructions
Maths Base Line Test Instructions
English Base Line Test Instructions
Base Line Test Question Papers - Instructions Download Section
- Download Instructions Manual PDF
- Download Oral TEST Telugu Sample
- Download Oral Test English Sample
- Telugu Written 2-5 Question paper
- English Written 2-5 Primary Question Paper
- Telugu Written Exam 6-10th Question paper
- English Written 6-10th Question Paper
- Maths Written 6-10th Question paper
- Base Line Test Oral - PPT Explanation
- Base Line Test Marks Entry Forms