Marriage is a special event in the life of a woman. Parents of the un-married girls also feel that it is their social obligation to perform their daughter's marriage in a dignified manner. Poor families with limited financial resources need support in fulfilling this social obligation. Keeping this in view the Manifesto promised enhanced scale of assistance for the marriages of brides belonging to SC/ST/ BC/ Minority communities.The AP Social Welfare Department has released the GO 47 on Dated 10.9.2022 and announced that YSR KALYANAMASTHU Scheme for SC/ST/BC and Differently abled - Enhancing marriage financial asistance to brides of SC/ST/BC/ Minority/ Dirrenently abled categories - YSR Kalyanamasthu implementation from 1st Oct 2022.
YSR Kalyanamasthu Scheme 2022 Guidelines - YSR కళ్యాణమస్తు పథకం
The AP Govt has announced that the Govt has so far fulfilled 98.44 per cent of the promises made to the people of the state has decided to implement ‘YSR Kalyanamasthu’ (financial assistance for marriage scheme) from October 1, 2022Under the ‘YSR Kalyanamasthu’, SCs, STs, BCs,Minorities (Other than Muslims), differently-abled will be provided financial assistance by the state government. The ruling YSR Congress party government has taken this step to support the poor families so they can marry off their girls in a dignified manner.
అక్టోబర్ 1వ తేదీ YSR కళ్యాణమస్తు పథకం అమలు.
వైఎస్సార్ కళ్యాణమస్తు కింద- SC, ST లకు రూ లక్ష.
- కులాంతర వివాహం చేసుకున్న SC, ST కు రూ.1.20 లక్షలు
- BC లకు రూ.50వేలు
- కులాంతర వివాహం చేసుకున్న BC లకు రూ.75వేలు ఇవ్వనున్నారు.
YSR Kalyanamasthu Scheme Overview
Title | Description |
---|---|
Name of the Scheme | YSR Kalyanamasthu (వైఎస్సార్ కళ్యాణమస్తు ) |
Aim of the Scheme | Providing financial Assistance to the BC,SC,ST, Differently abled marriages |
Launching date | 1st Oct 2022 |
Eligibility | BC, SC, STs, Differently-abled poor people meeting the criteria |
Benefit of the YSR Kalyanamasthu | Rs 50000 Rs 1.5 Lakhs depending on the criteria |
Application process | Grama / Ward Sachivalyam |
అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు అమలు చేయనున్నారు.
వైఎస్సార్ కళ్యాణమస్తు కింద ఎస్సీలకు రూ. లక్ష మేర పెళ్లి కానుక ఇవ్వనున్నారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు లక్షా 20 వేలు.. ఎస్టీల పెళ్లిళ్లకు లక్ష, కులాంతర వివాహం చేసుకుంటే 1.20 వేలు ఇవ్వనున్నారు. అలాగే బీసీల పెళ్లిళ్లకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ. 75 వేలు అందజేయనున్నారు. పూర్తి వివరాలు ఏపిటీచర్స్.ఇన్ వెబ్సైట్ లో కలవు .అలాగే ప్రతిభావంతులకు వైఎస్సార్ కళ్యాణమస్తు కింద వైఎస్సార్ కళ్యాణమస్తు కింద రూ.1.50లు ఇవ్వనున్నారు. వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు సాయం చేయబోతున్నట్లు తెలిపింది. భవన నిర్మాణ కార్మికులకు రూ.40వేలు ఇవ్వనన్నట్లు తెలిపింది.
YSR Kalyanamasthu Financial Benefits 2022
YSR Kalyanamasthu Category wise financial benefits :- YSR Kalyanamasthu SC Community: Rs 1 Lakh financial assistance
- YSR Kalyanamasthu ST Community Rs 1 lakh financial assistance
- YSR Kalyanamasthu BC Community Rs Rs 50,000 financial assistance
- YSR Kalyanamasthu Minority (other than Muslims) Community Rs Rs 100,000 financial assistance
- YSR Kalyanamasthu PH (Differently abled0 Rs 1.5 lakh financial assistance
- YSR Kalyanamasthu to Construction workers marriage: Rs 40,000 to the construction workers as marriage assistance.
- Beneficiaries from SC community Rs 1.2 lakh financial assistance if they have an inter-caste marriage
- Beneficiaries from ST community to get Rs 1.2 lakh ap teachers dot in website financial assistance if they have an inter-caste marriage
- Beneficiaries from BC community to get Rs 75,000 financial assistance if they an have inter-caste marriage
Table Showing the Benefits under YSR KALYANAMASTHU & YSR SHAADI TOHFA | ||
---|---|---|
Category | Existing (in rupees) | Financial Assistance under YSR Kalyanamasthu & YSR Shaadi Tohfa (in rupees) |
Scheduled Caste | 40,000/- | 1,00,000/- |
Scheduled Caste-Inter caste | 75,000/- | 1,20,000/- |
Scheduled Tribe | 50,000/- | 1,00,000/- |
Scheduled Tribe- Inter caste | 75,000/- | 1,20,000/- |
Backward Classes | 35,000/- | 50,000/- |
Backward Classes- Inter caste | 50,000/- | 75,000/- |
Minorities | 50,000/- | 1,00,000/- |
Differently Abled | 1,00,000/- | 1,50,000/- |
BOCWWB | 20,000/- | 40,000/- |
YSR Kalyanamasthu Eligibility Guidelines Eligibility Criteria
YSR KALYANAMASTHU Eligibility Guildelines | Eligibility Criteria |
---|---|
Eligibile Categories | BC (Backward Castes), Schedule Castes (SC), Schedule Tribes (ST), Minorities (Other than Muslims) and Differently-abled |
Age Criteria | Minimum age for Bride: 18 years as on date of marriage Minimum age for Bridegroom: 21 years as on date of marriage |
Education qualificaiton | Minimum SSC (Relaxation will be given for 30th June 2024) Bride and the Bride groom shall have completed Class X. (This condition is relaxed for marriages conducted up to June 30,2024). |
Number of Marriages | Only 1st Marriage, except in case of widows. |
Total family income (Rs. p.m) 1. Rural 2. Urban |
Rural: Rs.10,000/- p.m Urban: Rs.12,000/- p.m Annual income is Rs.1,20,000/- and above in rural areas and annual income is Rs. 1,44,000/- and above in urban areas i.e., towns, cities etc., are not eligible for YSR Kalyanamasthu |
Total family land holding in Acres. | Wet. Less than 3 acres Dry. Less than 10 acres. Both together Max.10 acres. |
Municipal Property. | Propoerty in Municipal Area LESS Than 1000 Sft |
Electricity consumption | Less than 300 units per month (12 months average) |
Government employee / Pensioner | Should not be children of Government Employee / Pensioner (All sanitary workers are exempted). |
Four wheeler | Should not own a FOUR wheeler (Except taxies, tractors, and autos) |
Income tax | Should not be the Children of Iincome tax payee (Income Tax Payee children are not eligible for YSR Kalyanamasthu) |
Total Family Land holdings in Acs | Wet: Less than 3 Acres Dry: Less than 10 Acres Both: Max 10 Acres |
- అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటాలనే నిబంధనను జీవోలో పొందుపరిచింది ప్రభుత్వం.
- గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పథకం నిర్వహణ ఉంటుందని స్పష్టం చేసింది.
YSR Kalyanamasthu Eligibility (వైఎస్సార్ కళ్యాణమస్తు అర్హతలు)
- వైఎస్సార్ కళ్యాణమస్తు పథకానికి వధువు బీసీ , ఎస్సి , ఎస్టీ వర్గానికి చెందిన వారై ఉండాలి . లేదా భావన కార్మికుల కుటుంబంలో జన్మించి ఉండాలి.
- వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి.
- తొలి వివాహానికి మాత్రమే అర్హత ఉంటుంది.
- వధువు, వరుడు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. (ఈ షరతుకు 2024 జూన్ 30 వరకు సడలింపు ఇస్తారు)
- వరుడు, వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేల రూపాయల్లోపు Rs 10000 , పట్టణ ప్రాంతాల్లో 12 వేల (Rs 12000) రూపాయల్లోపు ఉండాలి.
- మూడు ఎకరాలకు మించి మాగాణి, లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండొచ్చు.
- కుటుంబాల్లో సభ్యులెవ్వరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోగానీ, ప్రభుత్వ సంస్థల్లో గానీ, ప్రభుత్వ ఉద్యోగిగా, పెన్షర్‌గా ఉండకూడదు. అయితే పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది.
- నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు).
- నెలవారీ విద్యుత్ వినియోగం (గత 12 నెలల సగటు) 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.
- ఏ కుటుంబమూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు.
- మునిసిపల్ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మించిన ఆస్తిని కలిగి ఉండకూడదు.
- ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి.
- గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకం నిర్వహణ ఉంటుంది.
How to APPLY for YSR Kalyanamasthu Scheme Marriage financial assistance
The eligible candidates have to apply will in advance with relevant documents through the AP Grama/ Ward Sachivalayams.
- Age Proof: Proof of Date of Birth Certificate
- Income Proof / Eligibility Proof: Sachivlayam Six step Validation Process
YSR KALYANAMASTU - FAQ - Doubts Clarifications ప్రశ్నల - సమాధానాలు
1). YSR KALYANAMASTHU ఎలా అప్లికేషన్ చేయాలి ?
Ans: గ్రామ వార్డు సచివాలయం లో అప్లికేషన్ చేసుకోవాలి.
2). ఏ రోజు నుంచి పెళ్లి అయిన వారు YSR KALYANAMASTHU కు అర్హులు ?
Ans : తేదీ 01 అక్టోబర్ 2022 నుంచి ఆన్లైన్ అవకాశం ఉంది. ఎప్పటి నుంచి పెళ్లి అయిన వారు అని ఇంకా Operational Guidlines రాలేదు.
3). YSR KALYANAMASTHU కు వరుడు, వధువుకు ఎంత వయసు ఉండాలి ?
Ans : వరుడుకు 21 సంవత్సరాలు. వధువు సంవత్సరాలు నిండి ఉండాలి.
4). ఒక కుటుంబం లో ఇద్దరు మహిళలు ఉండి ఒకరికి YSR KALYANAMASTHU వస్తే రెండో మహిళకు కూడా వస్తాయా ?
Ans: రెండో మహిళకు రావు.
5). వదువు వరుడులకు YSR KALYANAMASTHU కు విద్యా అర్హతలు ఉండాలా?
Ans : 2024 జూన్ 30 వరకు పెళ్లి అయ్యే వదువు వరుడులకు ఎటువంటి విద్యా అర్హత అవసరం లేదు. తరువాత కనీసం 10వ తరగతి చదివి ఉండాలి.
https://t.me/APTEACHES
6). YSR KALYANAMASTHU కు దరఖాస్తు చెయ్యాలి అంటే కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరమా ?
Ans : అవును. అవసరము. ముందుగా సచివాలయం లో దరఖాస్తు చేసుకొని ఉండవలెను.
7). YSR KALYANAMASTHU కు దరఖాస్తు చేయు సమయం లో ఆధార్ అప్డేట్ హిస్టరీ అవసరమా ?
Ans ; అవసరం అయ్యే అవకాశం ఉంది. ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఉంటే తెలుస్తుంది.. కావున వధువు వరుడు ఆధార్ నెంబర్ కు మొబైల్ నెంబర్ పెళ్ళికి ముందే లింక్ చేసుకోవాలి.
[ ఆధార్ హిస్టరీ లింక్ : https://resident.uidai.gov.in/aadhaar-updatehistory ]
8). YSR KALYANAMASTHU దరఖాస్తు కు ముందుగా సచివాలయం ను సందర్శించాల ?
Ans : సచివాలయం ను సందర్శించి ముందుగా వధువు వరుడు ఆధార్ నెంబర్ తో NBM పోర్టల్ లో Eligibility Criteria చెక్ చేసుకోవాలి. అన్ని సరిగా ఉంటే ఎటువంటి సమస్య ఉండదు.
9)YSR KALYANAMASTHU నగదు ఏ బ్యాంకు ఖాతా లో జమ అవుతాయి ?
Ans : లబ్ధిదారుని ఆధార్ కు NPCI లింక్ అయిన బ్యాంకు ఖాతా లో మాత్రమే జమ అవుతుంది. మిగతా ఏ బ్యాంకు ఖాతా లో జమ అవ్వదు
[ NPCI లింక్ - https://resident.uidai.gov.in/bank-mapper ]
10). YSR KALYANAMASTHU కు వధువు ఆంధ్ర ప్రదేశ్ కాకుండా వేరే రాష్ట్రము వారు అయితే అర్హుల ?
Ans : అర్హులు ఎవ్వరు.