YSR SHAADI TOHFA for Muslim Marriages వైఎస్సార్ షాదీ తోఫా స్కీమ్ Rs 1 Lakh Financial Assistance

AP Government has announced YSR SHAADI TOHFA Scheme for Muslim Marriages Financial Assistance - from 1st Oct 2022. A financial Assistance Scheme for marriage of Muslim Minorities Under the YSR SHAADI TOHFA, Muslim Minorities (MUSLIMS) will be provided financial assistance by the state government for the marriages. The eligibility guidelines for YSR SHAADI TOHFA Scheme orders has been released vide GO 47 Dated 10.9.2022. Details of the YSR SHAADI TOHFA Scheme, Eligibility guidelines for availing the financial assistance, How to APPLY for YSR SHAADI TOHFA scheme are explained below.
Marriage is a special event in the life of a woman. Parents of the un-married girls also feel that it is their social obligation to perform their daughter's marriage in a dignified manner. Poor families with limited financial resources need support in fulfilling this social obligation. Keeping this in view the Manifesto promised enhanced scale of assistance for the marriages of brides belonging to SC/ST/ BC/ Minority communities. The AP Social Welfare Department has released the GO 47 on Dated 10.9.2022 and announced the YSR SHAADI TOHFA Scheme for Muslim Minorities also - Enhancing marriage financial asistance to brides of SC/ST/BC/ Minority/ Dirrenently abled categories - YSR SHAADI TOHFA implementation from 1st Oct 2022.
YSR SHAADI TOHFA for Muslim Marriages - వైఎస్సార్ షాదీ తోఫా స్కీమ్

YSR SHAADI TOHFA Muslim Marriages Financial Assistance - వైఎస్సార్ షాదీ తోఫా 

The AP Govt has announced that the Govt has so far fulfilled 98.44 per cent of the promises made to the people of the state has decided to implement ‘YSR SHAADI TOHFA’ (financial assistance for marriage scheme) from October 1, 2022

Under the ‘YSR SHAADI TOHFA’, Muslim Minorities  will be provided financial assistance by the state government. The ruling YSR Congress party government has taken this step to support the poor families so they can marry off their girls in a dignified manner.

అక్టోబర్ 1వ తేదీ YSR షాదీ తోఫా పథకం అమలు.

వైఎస్సార్ షాదీ తోఫా  కింద
  • మైనార్టీలకు వైఎస్సార్ షాదీ తోఫా కింద లక్ష నజరానా ఇవ్వనున్నారు.

YSR YSR SHAADI TOHFA Scheme Overview

Title Description
Name of the Scheme YSR SHAADI TOHFA (వైఎస్సార్ షాదీ తోఫా)
Aim of the Scheme Providing financial Assistance to the Muslim Minorities
Launching date 1st Oct 2022
Eligibility Muslim Minorities meeting the criteria
Benefit of the YSR SHAADI TOHFA  Rs 1 Lakh depending on the criteria
Application process Grama / Ward Sachivalyam

వైఎస్సార్ షాదీ తోఫా  స్కీమ్ 
అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ షాదీ తోఫా అమలు చేయనున్నారు. 
వైఎస్సార్ షాదీ తోఫా పేరుతో పెళ్లికానుకలు ఇవ్వాలని నిర్ణయించింది. సంక్షేమ శాఖ రూపొందించిన ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీవో కూడా జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి షాదీ తోఫా పథకాలను అమలు చేయనున్నారు. మైనార్టీలకు వైఎస్సార్ షాదీ తోఫా కింద లక్ష నజరానా ఇవ్వనున్నారు.అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటాలనే నిబంధనను జీవోలో పొందుపరిచింది ప్రభుత్వం.గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పథకం నిర్వహణ ఉంటుందని స్పష్టం చేసింది. 
Table Showing the Benefits under YSR KALYANAMASTHU & YSR SHAADI TOHFA
Category Existing (in rupees) Financial Assistance under YSR Kalyanamasthu
& YSR Shaadi Tohfa (in rupees)
Scheduled Caste 40,000/- 1,00,000/-
Scheduled Caste-Inter caste 75,000/- 1,20,000/-
Scheduled Tribe 50,000/- 1,00,000/-
Scheduled Tribe- Inter caste 75,000/- 1,20,000/-
Backward Classes 35,000/- 50,000/-
Backward Classes- Inter caste 50,000/- 75,000/-
Minorities 50,000/- 1,00,000/-
Differently Abled 1,00,000/- 1,50,000/-
BOCWWB 20,000/- 40,000/-

YSR SHAADI TOHFA Financial Benefits 2022

YSR SHAADI TOHFA Eligibility Guidelines Eligibility Criteria

YSR SHAADI TOHFA Eligibility Guildelines Eligibility Criteria
Eligibile Categories Muslim Minorities
Age Criteria Minimum age for Bride: 18 years as on date of marriage
Minimum age for Bridegroom: 21 years as on date of marriage
Education qualificaiton Minimum SSC (Relaxation will be given for 30th June 2024)
Bride and the Bride groom shall have completed Class X. (This condition is relaxed for marriages conducted up to June 30,2024).
Number of Marriages Only 1st Marriage, except in case of widows.
Total family income (Rs. p.m)
1. Rural
2. Urban
 

Rural: Rs.10,000/- p.m
Urban: Rs.12,000/- p.m
Annual income is Rs.1,20,000/- and above in rural areas and annual income is Rs. 1,44,000/- and above in urban areas i.e., towns, cities etc., are not eligible for YSR SHAADI TOHFA
Total family land holding in Acres. Wet. Less than 3 acres
Dry. Less than 10 acres.
Both together Max.10 acres.
Municipal Property. Propoerty in Municipal Area LESS Than 1000 Sft
Electricity consumption Less than 300 units per month (12 months  average)
Government employee / Pensioner Should not be children of Government Employee / Pensioner (All  sanitary workers are exempted).
Four wheeler Should not own a FOUR wheeler (Except taxies, tractors, and autos)
Income tax Should not be the Children of Iincome tax payee (Income Tax Payee children are not eligible for YSR SHAADI TOHFA)
Total Family Land holdings in Acs Wet: Less than 3 Acres
Dry: Less than 10 Acres
Both: Max 10 Acres
  • అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటాలనే నిబంధనను జీవోలో పొందుపరిచింది ప్రభుత్వం.
  • గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పథకం నిర్వహణ ఉంటుందని స్పష్టం చేసింది.

YSR SHAADI TOHFA Eligibility (వైఎస్సార్ షాదీ తోఫా   అర్హతలు)

వైఎస్సార్ షాదీ తోఫా పథకాన్ని అక్టోబర్‌ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమలు చేస్తారు. ఆ రోజు నుంచి నవశకం లబ్ధిదారుల మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను అహ్వానిస్తారు.
  • వైఎస్సార్ షాదీ తోఫా పథకానికి వధువు ముస్లిం మైనారిటీ వారై ఉండాలి . 
  • వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. 
  • తొలి వివాహానికి మాత్రమే అర్హత ఉంటుంది.
  • వధువు, వరుడు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. (ఈ షరతుకు 2024 జూన్‌ 30 వరకు సడలింపు ఇస్తారు)
  • వరుడు, వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేల రూపాయల్లోపు Rs 10000 , పట్టణ ప్రాంతాల్లో 12 వేల (Rs 12000) రూపాయల్లోపు ఉండాలి.
  • మూడు ఎకరాలకు మించి మాగాణి, లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండొచ్చు.
  • కుటుంబాల్లో సభ్యులెవ్వరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోగానీ, ప్రభుత్వ సంస్థల్లో గానీ, ప్రభుత్వ ఉద్యోగిగా, పెన్షర్‌గా ఉండకూడదు. అయితే పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది.
  • నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు).
  • నెలవారీ విద్యుత్‌ వినియోగం (గత 12 నెలల సగటు) 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.
  • ఏ కుటుంబమూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు.
  • మునిసిపల్‌ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మించిన ఆస్తిని కలిగి ఉండకూడదు.
  • ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి.
  •  గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకం నిర్వహణ ఉంటుంది.

How to APPLY for YSR SHAADI TOHFA Scheme Marriage financial assistance


The eligible candidates have to apply will in advance with relevant documents through the AP Grama/ Ward Sachivalayams.
  • Age Proof: Proof of Date of Birth Certificate
  • Income Proof / Eligibility Proof: Sachivlayam Six step Validation Process
The scheme YSR SHAADI TOHFA will be implemented w.c.f. 01.10.2022. The applications will be invited through Navasakam Benclicinry Management Portal (https://gsws-nbm.ap.gov.in/NBM) and the scheme will be implemented through Village/ Ward Secretarints.

YSR SHAADI TOHFA - FAQ - Doubts Clarifications ప్రశ్నల - సమాధానాలు

1). YSR YSR Shaadi Thofa ఎలా అప్లికేషన్ చేయాలి ?
Ans: గ్రామ వార్డు సచివాలయం లో అప్లికేషన్ చేసుకోవాలి.

2). ఏ రోజు నుంచి పెళ్లి అయిన వారు YSR Shaadi Thofa కు అర్హులు ?
Ans : తేదీ 01 అక్టోబర్ 2022 నుంచి ఆన్లైన్ అవకాశం ఉంది. ఎప్పటి నుంచి పెళ్లి అయిన వారు అని ఇంకా Operational Guidlines రాలేదు.

3). YSR Shaadi Thofa కు వరుడు, వధువుకు ఎంత వయసు ఉండాలి ?
Ans : వరుడుకు 21 సంవత్సరాలు. వధువు సంవత్సరాలు నిండి ఉండాలి.

4). ఒక కుటుంబం లో ఇద్దరు మహిళలు ఉండి ఒకరికి YSR Shaadi Thofa వస్తే రెండో మహిళకు కూడా వస్తాయా ?
Ans: రెండో మహిళకు రావు.

5). వదువు వరుడులకు YSR Shaadi Thofa కు విద్యా అర్హతలు ఉండాలా?
Ans : 2024 జూన్ 30 వరకు పెళ్లి అయ్యే వదువు వరుడులకు ఎటువంటి విద్యా అర్హత అవసరం లేదు. తరువాత కనీసం 10వ తరగతి చదివి ఉండాలి.
https://t.me/APTEACHES

6). YSR Shaadi Thofa కు దరఖాస్తు చెయ్యాలి అంటే కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరమా ?
Ans : అవును. అవసరము. ముందుగా సచివాలయం లో దరఖాస్తు చేసుకొని ఉండవలెను.

7). YSR Shaadi Thofa కు దరఖాస్తు చేయు సమయం లో ఆధార్ అప్డేట్ హిస్టరీ అవసరమా ?

Ans ; అవసరం అయ్యే అవకాశం ఉంది. ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ ఉంటే తెలుస్తుంది.. కావున వధువు వరుడు ఆధార్ నెంబర్ కు మొబైల్ నెంబర్ పెళ్ళికి ముందే లింక్ చేసుకోవాలి.
[ ఆధార్ హిస్టరీ లింక్ : https://resident.uidai.gov.in/aadhaar-updatehistory ]

8). YSR Shaadi Thofa దరఖాస్తు కు ముందుగా సచివాలయం ను సందర్శించాల ?
Ans : సచివాలయం ను సందర్శించి ముందుగా వధువు వరుడు ఆధార్ నెంబర్ తో NBM పోర్టల్ లో Eligibility Criteria చెక్ చేసుకోవాలి. అన్ని సరిగా ఉంటే ఎటువంటి సమస్య ఉండదు.

9)YSR Shaadi Thofa నగదు ఏ బ్యాంకు ఖాతా లో జమ అవుతాయి ?
Ans : లబ్ధిదారుని ఆధార్ కు NPCI లింక్ అయిన బ్యాంకు ఖాతా లో మాత్రమే జమ అవుతుంది. మిగతా ఏ బ్యాంకు ఖాతా లో జమ అవ్వదు
[ NPCI లింక్ - https://resident.uidai.gov.in/bank-mapper ]

10). YSR Shaadi Thofa కు వధువు ఆంధ్ర ప్రదేశ్ కాకుండా వేరే రాష్ట్రము వారు అయితే అర్హుల ?
Ans : అర్హులు ఎవ్వరు.