Graduate MLC Voter Enrol 2022 Qualification Eligibility - Accepted Degrees and Universities List

Graduate MLC Voter Enrol 2022 Eligibility Lists Accepted Degrees Universities Qualifications Graduate MLC Voter Registration Qualifications Eligibility in Telugu. AP Member of Legislative Council Elections Voter registration has been started. Form 18 - Claim for inclusion of name in the electoral roll for a Graduates’ Constituency is used to register the names as Graduate Voters. Here in this article, we are going to discuss the eligibility criteria for registering as Graduate Voters in MLC Elections 2022 What are Qualifications accepted to register as Graduate Voter in MLC Elections in 2022 in Andhra Pradesh MLC Elections 2022. Let's discuss in detail. Graduate MLC Voter Age Limit, Graduate MLC Voter Qualifications, Graduate MLC Voter Degrees/ Diploma accepted. G.O.Ms.No.536. Dated: 28th September, 2006

Graduate MLC Voter Registration 2022 Qualifications Eligibility Criteria Explained

List of Qualifications for enrolment as Graduate Voter in MLC Elections 2022.
There are qualification and Date of acquiring the Degree Qualification and Study duration is the key concepts of the Qualification.
Below are the Basic and foremost qualifications for enrolment as Voter.
 
ELECTIONS - Formation of Legislative Council - Andhra Pradesh State - Graduates' Constituencies - Qualifications deemed to be equivalent to that of a Graduate - Notification under Section 27(3)(a) of the Representation of the People Act, 1950 - Issued.

GENERAL ADMINISTRATION (ELECS.F) DEPARTMENT G.O.Ms.No.536. Dated: 28th September, 2006 

Read the following:- .
1. This Government Letter No.2090/ Elecs. F/2006-25, $14.8.2006 
2. From the Secretary, Election Commission of India, Letter No.16/2006/(Gen.y/JS. II, .7.9.2006 
3. This Government Letter No 2090/ Elecs. F/2006-27. Dated: 09.09.2006 
4. From the Secretary, Election Commission of India, Letter No.16/2006/(Gen.y/JS. 11, dt 15.09.2006

ORDER:
The following notification will be published in the Andhra Pradesh State Gazette:
NOTIFICATION 
In exercise of the powers conferred by section 27 (3) (a) of the Representation of the People Act, 1950 (Central Act XUII of 1950), the Governor of Arithra Pradesh hereby directs, with the concurrence of the Election Commission of India that for the purpose of elections to the Legislative Council of the State of Andhra Pradesh in the Graduates Constituencies, each of the qualifications specified in the schedule below shall be deemed to be equivalent to that of a Graduate of a University in the territory of India

LIST OF QUALIFICATIONS

Part-1-Indian General:

Eligibility for Enrol as Graduate Voter in MLC Elections 2022

  1. Qualifying Date 1st Nov 2022. 
  2. All degrees issued by recognized Universities / Deemed Universities which require a minimum of 15 years of study at school and College level.
  3. Must have completed the Degree before 1st Nov 2019.
  4. Must be completed 18 Years of age as on the qualifying date (Nov 2022)

Explanation of the Eligibility Criteria:

Qualifications criteria explanation:
  • All the Degrees issued by the Recognized Universities/ Deemed Universities are accepted
  • Degrees issued by recognised Open Universities like Dr BRAOU and IGNOU are accepted
  • Candidate must study 15 years of study at school and College for acquiring Degree/ Diploma
  • Candidates without Inter (Direct Degree after 10th) are not accepted as they have not completed 15 years of study
  • 10th + Diploma Not accepted
  • 10th + Degree Not accepted
  • The Graduation must be completed before 1st November 2019
The List of accepted Degrees / List of Universities accepted are at below images.

Graduate MLC Election : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు ప్రారంభం

Graduate MLC Election ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఓటర్ల నమోదుకు యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. 2019 నాటికి పట్టభద్రులైన వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

Graduate MLC Election నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియ కోసం జిల్లాల యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరిసీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల పరిధిలోని తహసీల్దార్లు, ఆర్డీఓలు, జోనల్‌ కమిషనర్‌ కార్యాలయాల్లో ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Graduate MLC Election పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుంచి 2017లో ఎన్నికైన వారి  పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి నెలతో ముగియనున్నది. ఈ లోపు ఎమ్మెల్సీ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనుంది. ఎన్నికకు సన్నాహకంగా ఓటరు జాబితాల తయారీ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో అభ్యర్ధులను బరిలో దింపేందుకు ప్రధాన పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

Graduate MLC Election ఓటరు నమోదు కార్యక్రమాన్ని అక్టోబర్  1న ప్రారంభించనున్నారు. ఓటర్ల జాబితాలో కొత్త వారిని చేర్చేందుకు జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నది. ఈ ఎన్నికకు జిల్లా కలెక్టర్‌ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించనున్నారు. మిగిలిన జిల్లాల డీఆర్వోలు అదనపు రిటర్నింగ్‌ అధికారులుగా కొనసాగుతారు.

పట్టభద్రుల శాసనమండలి ఓటర్ల నమోదు షెడ్యూల్ 

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని అక్టోబర్ 1 నుంచి ప్రారంభిస్తారు. వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
  • అక్టోబరు 1 నుంచి నవంబరు 7వరకు ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
  • నవంబరు 23న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు.
  • డిసెంబరు 9వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరిస్తారు.
  • డిసెంబరు 30న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.
మండలాల వారీ ఓటరు నమోదు దరఖాస్తులు పంపనున్నారు. 2017లో జరిగిన Graduate MLC Election ఎన్నికల్లో 1.70 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ సారి రాజకీయ పార్టీలు ఆరు నెలల ముందు నుంచే ఎమ్మెల్సీ ఎన్నికపై దృష్టి సారించాయి.

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హతలు APTEACHERS.IN

  • త్వరలో జరిగే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికకు 2019 అక్టోబరు నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • 10వ తరగతి అనంతరం దూరవిద్య ద్వారా డిగ్రీ చదివిన వారు ఓటు హక్కు పొందడానికి అనర్హులుగా ప్రకటించారు.
  • 10వ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత మూడేళ్ల డిప్లమో కోర్సు చేసినా అనర్హులేనని అధికారులు ప్రకటించారు.
  • పది తర్వాత, ఇంటర్‌, తర్వాత మూడేళ్ల డిగ్రీ చేసిన వారు రెగ్యులర్‌ విద్యా విధానంలో చదివి ఉండాలి.
  • ఓటరు నమోదు దరఖాస్తుతో పాటు డిగ్రీ ధ్రువపత్రం, ఆధార్‌ కార్డు నకళ్లు సమర్పించాలి.
  • వాటిని గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరించాలి.
  • దరఖాస్తుపై కలర్‌ పాస్‌పోర్టు సైజు ఫొటో అతికించాల్స ఉంటుంది.

List of Universities List of Degrees accepted for Graduate MLC Voter Enrolment