EHS New Application Process How to APPLY Online for EHS Health Card 2023

EHS New Application Procedure - How to APPLY Online for EHS Health Card 2023. All the Government Regular Employees who are paying EHS Subscription are eligible for EHS Health Cards. The Employee Health Cards will be generated after submission of EHS Application. Employees who don't have to EHS Health Cards have to submit new / fresh application in EHS Website. The detailed procedure on how to submit EHS New application online, steps to be followed, doubts arising while applying for new EHS Health Cards are clarified below. GSWS Grama Ward Employees EHS Health Card Apply process. 
EHS New Application Procedure - How to APPLY Online for EHS Health Card 2023

EHS New Application Procedure - How to APPLY Online for EHS Health Card 2023


EHS Application , Approval , Card Download and Print Process. Employees who don't have to EHS Health Cards have to submit new / fresh application in EHS Website. The detailed procedure on how to submit EHS New application online, steps to be followed, doubts arising while applying for new EHS Health Cards are clarified below. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అర్హులైన ఉద్యోగులు అందరు, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ లాభాలు పొందుటకు గాను ఎంప్లాయ్ హెల్త్ కార్డ్ కొరకు అప్లై చేయాలి. ఉద్యోగులతో పాటుగా వారి యొక్క ఆధారపడినవారు అనగా Spouse (Husband / Wife), Mother, Father, Son, Daughter, etc) వారికి కూడా ఈ పధకం కింద చికిత్స పొందవచ్చు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులు, కొత్త హెల్త్ కార్డ్ కొరకు అప్లికేషన్ సబ్మిట్ చేసే విధానాన్ని, స్టెప్ బై స్టెప్ కింద ఏపిటీచర్స్ డాట్ ఇం వారి ద్వారా వివరించబడినది 

Employees New EHS Health Card Application Procedure

EHS New APPLICATION, Card Issuance has the following steps. First the employees have to submit the Online APPLICATION, then DDO has to approve. After approval, the employee can download the EHS Health Card.
  1. Submission of Online EHS APPLICATION by employee in EHS Website
  2. Approval of EHS APPLICATION submitted by DDO
  3. Employee can Download & Print EHS Card

Online New EHS Health Card Application Procedure by Employee

EHS Application Password Reset Process - EHS Health Card Forgot Password

  • ముందుగా EHS  అధికారిక వెబ్ సైట్ పై క్లిక్ చేయాలి. Click Here
  • మన ట్రెజరీ ఐడి యూసర్ ఐడి గా మరియు మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి. పాస్వర్డ్ పొందడం కోసం Forgot Password పై క్లిక్ చేయాలి 
  • తరువాత  Click Here To Proceed పై క్లిక్ చేయాలి.
  • Enter User ID వద్ద Zero తో కలిపి మీ 7అంకెల HRMS ID (ట్రెజరీ ఐడి)  ఎంటర్ చేయాలి.
  • Login As లో Employee ను ఎంచుకోవాలి.
  • Captcha ఎంటర్ చేయాలి.
  • Go పై క్లిక్ చేయాలి.
  • వెంటనే HRMS కు లింక్ అయిన Mobile Number కు OTP వస్తుంది . 
  • Enter OTP వద్ద వచ్చిన OTP ఎంటర్ చేయాలి.Verify పై క్లిక్ చేయాలి.
  • OTP Verified Successfully అని వస్తుంది.
  • కొత్త పాస్వర్డ్ ఇప్పుడు సెట్ చేసుకోవాలి 
  • New Password వద్ద 8 Character ఉండి,ఒకటైన Upper Case & Lower Case ఉండి,ఒకటైన Number ఉండి, ఒకటైన Special Character (#₹<>..) ఇలా పెట్టుకోవాలి..
  • Confirm New Password లో పైన ఏది ఎంటర్ చేస్తే అదే ఎంటర్ చేయాలి.
  • Update పై క్లిక్ చేస్తే Password Changed Successfully అని వస్తే మారినట్టు. (ఈ పాస్వర్డ్ మనం బద్రపరచుకోవాలి)
  • ఇప్పుడు  Home Page కు వచ్చి Username ఐడి వద్ద HRMS ID, Password వద్ద ఇప్పడు మార్చుకున్న Password ఎంటర్ చేయాలి.
  • Login Type లో Employee సెలెక్ట్ చేయాలి.
  • Captcha  ను ముందుగా రిఫ్రెష్ చేయాలి. అప్పుడు వచ్చిన Captcha  ఎంటర్ చేయాలి.
  • Login పై క్లిక్ చేయాలి.

EHS Health Card Application Online Submission Procedure

పైన చెప్పిన విధంగా లాగిన్ చేసిన తరువాత, ఎడమ పక్కన ఉన్న రిజిస్ట్రేషన్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే, అందులో 3 వ ఆప్షన్ అయిన Initiate Health Card / View Application మీద క్లిక్  చేయాలి.
  • Click Here To Initiate Enrolment పై క్లిక్ చేయాలి.
  • Aadhar Number పై టిక్ చేసి ఉద్యోగి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • Confirm Aadhaar Number వద్ద మరలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • Get OTP మీద క్లిక్ చేయలి. 
  • మన మొబైలు నెంబర్ కి OTP  వస్తుంది. ఆ వోటీపీ ని ఎంటర్ చేసి, VALIDATE OTP మీద క్లిక్ చేయాలి 
  • అప్పుడు ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. 

Sections of EHS Employee Application Form

ఎంప్లాయ్ EHS అప్లికేషన్ లో PERSONAL DETAILS, ADDRESS DETAILS, IDENTIFICATION DETAILS, POSTING DETAILS, PAY DETAILS, DECLARATION అనే సెక్షన్ లు ఉంటాయి. ఒక్కో సెక్షన్ లో ఉన్న వివరాలను పూర్తి చేయాలి. 

EHS Application Personal Details Section
  • Date Of Birth లో DOB ఎంటర్ చేయాలి.
  • Gender లో Male/Female ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.
  • Marital Status లో పెళ్లి అయ్యిందో లేదో సెలెక్ట్ చేసుకోవాలి.
  • Date Of Joining లో Service లొ జాయినింగ్ తేదీ వేయాలి.
  • Community వద్ద కులం ను సెలక్ట్ చేసుకోవాలి.
  • Blood Group లొ సరిగా రక్తం గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి.Card పై ప్రింట్ అయ్యి వస్తుంది.
  • Disability లొ దివ్యంగులా ? కారా? అని అడుగుతుంది. అవును అయితే వివరాలు ఇవ్వాలి. 
  • Employee Type లొ Automatic గా Employee అని వస్తుంది.
EHS Application Address Details Section
  • Residential and Office Address Details ఇవ్వాలి.
  • Residential Address లొ మీ చిరునామా వివరాలు ఇవ్వాలి.
  • Mobile Number వివరాలు అడుగుతుంది. Office Address లొ మీ సచివాలయ చిరునామా ఇవ్వాలి. Email వద్ద ఆఫీస్ Mail ఇవ్వాలి. Mobile Number వద్ద Office Mobile No ఇవ్వాలి.
EHS Application Identification Details Section
  •  Identification Details లొ SSC లొ ఉన్న ప్రకారం రెండు పుట్టు మచ్చల వివరాలు ఇవ్వాలి.
EHS Application Posting Details Section
  • Posting Details లొ ప్రస్తుతం పనిచేస్తున్న పోస్ట్ వివరాలు ఇవ్వాలి.
HOD : Director of School Education / Commissioner Of Panchayat Raj & Rural Employment. ఇలా ఈ విధంగా లిస్ట్ లో నుండి మనకి సంబంధించిన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి 
State : Andhra Pradesh
District : సెలెక్ట్ చేసుకోవాలి 

DDO Code : Your DDO Code (జీతాలు చేసే డీడీవో కోడ్)
Designation : Your Designation, (సెలెక్ట్ చేసుకోవాలి.  ప్రస్తుతం కొన్ని మాత్రమే వస్తున్నాయి. మిగతావి త్వరలో వస్తాయి )

Service : Automatic గా Fetch అవుతుంది.
Category : Automatic గా Fetch అవుతుంది.

Pay Details లొ ప్రస్తుత జీతాభత్యాల  వివరాలు ఇవ్వాలి.
Pay Source : GOAP PRC
PRC : 2022
Pay Grade : IV/ V.. etc 
Current Pay : 22460 /23140 (మీ జీతాభత్యాల పే కోడ్ ల  కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి)
Declaration పై టిక్ చేయాలి.

Adding Beneficiaries - in EHS APPLICATION
Add Beneficiary పై క్లిక్ చేసి కుటుంబ సభ్యులను Add చేయాలి. Spouse (Husband / Wife),
Mother, Father, Son, Daughter, New Born Baby వీరిని Add చేసే అవకాశం ఉంది. 

Add చెయ్యటం కోసం వారి ఆధార్ కార్డు, Passport Size Photo అవసరం ఉంటుంది. రెండు కూడా JPG /JPEG / PNG ఫార్మాట్ లొ 200KB లోపు లొ ఉండాలి. పూర్తి పేరు, ఉద్యోగి తో సంబంధం, బ్లడ్ గ్రూప్, ఆధార్ నెంబర్, DOB, దివ్యంగులా కారా? అనే వివరాలు అవసరం ఉంటాయి.

5 సంవత్సరాల లోపు పిల్లలను Add చేయాలి అంటే వారి DOB, Photo ఉండాలి.
Spouse పెన్షనర్ అయితే Employee ID, HOD, Last Posted District, Pension Office District , STO Unit,
Pay Source, Pay Grade, Aadhar, Photo ఉండాలి. Spouse ఉద్యోగి అయితే Employees ID,
HOD, District, DDO Code, Designation, Service, Category, Pay Source, PRC, Pay Grade,
Current Pay, Certificate, Photo, SR Copy ఉండాలి.
 
Attachments in EHS APPLICATION
Add Attachments ద్వారా ఉద్యోగి డాక్యుమెంట్ లు Upload చేయాలి. అందులో
  • Service Register 
  • Aadhar Card
  • Photo
  • DOB Certificate (Optional) Upload చేయాలి.
అన్ని కూడా JPG /JPEG / PNG ఫార్మాట్ లొ 200KB లోపు లొ ఉండాలి. SR కాపీ ఒక్కో Page గా Upload చేయాలి. + ఉపయోగించి మూడు మూడు పేజీ లు Upload చెయ్యవచ్చు. చివరగా Close పై క్లిక్ చేయాలి.

Print Application పై క్లిక్ చేసి మొత్తం వివరాలుతో కూడిన ఫారం ను ప్రింట్ తీసుకోవాలి. అందులో Employee Signature వద్ద ఉద్యోగి సంతకం చేసి, Place వద్ద సచివాలయం ఉన్న ప్లేస్ పేరు, Date వద్ద అప్లికేషన్ చేస్తున్న తేదీ వేయాలి. ఆ కాపీ ను స్కాన్ చేస్సి JPG /JPEG / PNG ఫార్మాట్ లొ 200KB లోపు లొ ఉండేలా సాఫ్ట్ కాపీ చేయాలి.
Add Attachments లొ పైన స్కాన్ చేసిన కాపీ Upload చేయాలి.
Submit For Approval పై క్లిక్ చేసి అప్లికేషన్ Final Submit చేయాలి.
తరువాత అప్లికేషన్ సంబంధిత DDO లాగిన్ కు ఫార్వర్డ్ అవుతుంది.

EHS Application - DDO Approval Process / DDO Acceptance

  • EHS Portal ఓపెన్ చేసి
  • Forgot Password పై క్లిక్ చేయాలి.
  • Click Here To Proceed పై క్లిక్ చేయాలి.
  • Enter User ID వద్ద DDO Code (Not Treasury Id, Enter DDO Salary Code) ఎంటర్ చేయాలి.
  • Login As లో DDO ను ఎంచుకోవాలి.
  • Captcha సరిగా ఎంటర్ చేయాలి.
  • Go పై క్లిక్ చేయాలి. వెంటనే DDO కు లింక్ అయిన Mobile Number కు OTP వెళ్తుంది. నెంబర్ మార్చుకోటానికి Payroll HERB Self / DDO Login లో మార్చుకోవచ్చు.
  • Enter OTP వద్ద వచ్చిన OTP ఎంటర్ చేయాలి.Verify పై క్లిక్ చేయాలి.
  • Resend OTP పై క్లిక్ చేస్తే మరలా OTP వస్తుంది.
  • Verify పై క్లిక్ చేయాలి. OTP Verified Successfully అని వస్తుంది.
  • New Password వద్ద 8 Character ఉండి,ఒకటైన Upper Case & Lower Case ఉండి,ఒకటైన Number ఉండి, ఒకటైన Special Character (#₹<>..) ఇలా పెట్టుకోవాలి..
  • Confirm New Password లో పైన ఏది ఎంటర్ చేస్తే అదే ఎంటర్ చేయాలి.
  • Update పై క్లిక్ చేస్తే Password Changed Successfully అని వస్తే మారినట్టు.
Login Page కు వచ్చి
Username : DDO code
Password : ముందు పెట్టిన Password
Login Type : DDO
Captcha : చూపించన Captcha Code ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి.
Enrolled Employees Worklist పై క్లిక్ చేయాలి.
Enrolment ID పై క్లిక్ చేయాలి.
Remarks : Eligible For EHS (Optional By DDO)
Approve పై క్లిక్ చేస్తే DDO వారు ఆమోదం తెలిపినట్టు అవుతుంది.

Employee EHS Health Card Download & Print EHS Card

Login పేజీ లొ ఉద్యోగి లాగిన్ అయ్యాక హోమ్ పేజీ లొ Download Health Card పై క్లిక్ చేయాలి.
Status లొ ఉన్న Telugu / English పై క్లిక్ చేస్తే Language ప్రకారం కార్డు చూపిస్తుంది.
Print పై క్లిక్ చేసి Settings లొ A4, 75-80% Size లొ Print ఇస్తే ATM కార్డు Size లొ Print వస్తుంది. అదే కాపీ PDF రూపం లొ Save కూడా చేసుకోండి.
Family Members Cards కూడా ఇక్కడే చూపిస్తుంది.
Direct Link to Download EHS Health Card with Treasury Id