Financial Year Vs Assessment Year for Income Tax | TDS Vs Advance Tax | What is TDS ?

Difference Calendar Year Vs Financial Year Vs Assessment Year for Income Tax | FY vs AY . Every Government servant or Citizen of India should have the knowledge of Financial Year [FY] and Assessment Year [AY] as they often gets confused. Lets discuss the difference between the Calendar Year, Financial Year, Assessment Year for the purpose of Income Tax in English and Telugu. 

Difference Calendar Year Vs Financial Year Vs Assessment Year for Income Tax

Discussion on difference between the Calendar Year, Financial Year, Assessment Year for the purpose of Income Tax in English and Telugu. 
In General and in brief; 
  • Calendar Year : The Year starting from 1st January and ending with 31st December as we see in Calendar
  • Financial Year : The Period starting from 1st April of the Year and ending with 31st March of the Next calendar year
  • Assessment Year : The period starting from 1st April immediately next Financial Year and ending with 31st March immediately next Financial Year
Calendar Year: 
We all know that the Internationally accepted and followed Year is the Calendar Year which begins from January and ending with December with 365 days in normal year and 366 days in a leap year.
  • For Example: the Current Calendar Year is 2022 Starting from 1st January 2022 and Ending with 31st December 2022.

What is a Financial Year ?

A Financial Year (FY) is the period from 1st April to 31st March – The accounting year in which you earn an income.

It begins on April 1st of each calendar year and ends on March 31st of the next calendar year. 

The word "financial year" is sometimes abbreviated as "F.Y." An assessee must measure and plan taxes for the fiscal year.

మనం ఆదాయం ఆర్జించే కాలంలో,  ఏప్రిల్ 1 న మొదలు అయ్యి వచ్చే సంవత్సర  మార్చి 31 వరకు గల కాలాన్ని ఫైనాన్షియల్ ఇయర్ (ఆర్దిక సంవత్సరం) అంటారు. దీనిని FY తో సూచిస్తార ు 

ఉదాహరణకు 1 ఏప్రిల్ 2022 నుండి 31 మార్చి 2023 వరకు గల కాలాన్ని 2022-23 ఆర్ధిక సంవత్సరం అంటారు. ఈ కాలంలో మన సంపాదన, ఖర్చులు మొత్తం FY 2022-23 లో చూపిస్తారు

For instance for Financial Year 2022-23 [FY 2022-23] means, The Period from 1st April 2022 to 31st March 2023
  • The income earned in the present Financial Year (FY) 2022-23 is the income earned from April 1, 2022, to March 31, 2023.
  • Any money earned by you from April 1, 2022 to March 31, 2023, is simply referred to as income earned in Financial Year (FY) 2022-23.

What is an Assessment Year ? Why is it Called Assessment Year ?

The assessment year is the period (from April 1 to March 31) during which you are taxed on the money you receive in a given financial year. In the relevant assessment year, you must file your income tax return. 
The year immediately after the Financial Year is known as the Assessment Year.

For instance for the Financial Year 2022-23 [FY 2022-23], the Assessment Year is 1st April 2023 to 31st March 2024 
FY 2022-23 = AY 2023-24

The assessment year (AY) is the year that comes after the FY. This is the time in which the income earned during FY is assessed and taxed.
 
The assessment year is the one in which the previous year's income is evaluated and one has to pay taxes on it. 

The income tax return forms have an assessment year as the income that is earned in a financial year cannot be taxed unless it is earned. 

The income earned in a financial year is taxed in the assessment year, which is why the assessment year is important in the ITR form.

సాధారణంగా మనం ఫైనాన్షియల్ ఇయర్ పక్కన బ్రాకెట్ లో అస్సెస్స్మెంట్ ఇయర్ అని వచ్చే సంవత్సరాలు వేయడం ఇన్కమ్ టాక్స్ లో చూస్తూ ఉంటాము [FY 2022-23 (AY 2023-24)]
ఇందులో అస్సెస్స్మెంట్ ఇయర్ [AY] Assessment Year అనేది ఏంటి అని చాలా మందికి సందేహం ఉంది.

అససేసమేంట్ ఇయర్ అంటే, గత సంవత్సరంలో మనం ఆర్జించిన ఆదాయానికి లెక్కలు సరిచూసే సంవత్సరం.

అంటే మనం ఫైనాన్షియల్ ఇయర్ లో సంపాదిస్తే, దాని లెక్కలు టాక్స్ అన్నీ అస్సెస్స్మెంట్ ఇయర్ లో పూర్తి అవుతాయి

ఉదాహరణకు FY 2022-23 {అనగా 1 ఏప్రిల్ 2022 నుండి 31 మార్చి 2023 } లో పొందిన ఆదాయానికి సంబంధించి టాక్స్ గణన AY 2023-24 లో పూర్తి అవుతుంది. ఈ 2023-24 లో మనం ఈ ఫైలింగ్ కూడా పూర్తి చేసి, 2022-23 లో ఆదాయ పన్ను పూర్తి చేస్తాము


ఇన్కమ్ టాక్స్ ITR లో ఎప్పుడు అస్సెస్స్మెంట్ ఇయర్ మాత్రమే ఉంటుంది. ఎందుకు అంటే, అది గత సంవత్సర ఆదాయాన్ని లెక్కించి ఈ సంవత్సరంలో గణన పూర్తి చేసునట్టు ఇచ్చే దృవీకరణ.

What is the difference between AY and FY [Assessment Yr and Financial Yr] ?

From an income tax perspective, FY is the year in which you earn an income. AY is the year following the financial year in which you have to evaluate the previous year’s income and pay taxes on it.

For instance, if your financial year is from 1 April 2023 to 31 March 2024, then it is known as FY 2022-23. The assessment year for the money earned during this period would begin after the financial year ends – that is from 1 April 2022 to 31 March 2023. Hence, the assessment year would be AY 2023-24.

Why does an ITR form have AY ?

Since income for any particular financial year is evaluated and taxed in the assessment year, income tax return forms have assessment year (AY). As the income earned in a financial year cannot be taxed before it is earned, so it is taxed in the following year.

Scenarios like loss of job, job change, new investments etc. can come up in the middle or end of the FY. Also, the income earned in a financial year cannot be exactly known before the end of the financial year. This is why the assessment can start only after the financial year ends. Hence, taxpayers have to select AY while filing their income tax returns.

Why is the Tax paid in the Current Financial Year called as Advance Tax or TDS

Advance tax is applicable when an individual has sources of income other than his salary. The Assessment of the earnings earned during the financial year is done in the Assessment Year. The Tax paid prior to the Assessment is called Advance Tax. It should be paid in the year in which the income is received. Advance tax has to be paid on the 15th of September, December, and March in instalments of 30%, 30%, and 40%, respectively, for self-employed individuals as well as businessmen

If you are a salaried employee, you need not pay advance tax as your employer deducts it at source, known as TDS (tax deducted at source)

Question and Answers - Doubts Clarifications 

కాలెండర్ ఇయర్ : 1 జనవరి మొదలు అయి నుండి డిసెంబర్ 31 న ముగిసే కాలం

ఫైనాన్షియల్ ఇయర్ : ఏప్రిల్ 1 న మొదలు అయ్యి 31 మార్చిన ముగిసే సంవత్సరాన్ని ఆర్ధిక సంవత్సరం అంటాము. 

ఆంగ్ల సంవత్సరంలో, ఏప్రిల్ 1 న మొదలు అయ్యి, వచ్చే సంవత్సర మార్చి 31 తో ముగిసే కాలాన్ని ఫైనాన్షియల్ ఇయర్ (ఆర్దిక సంవత్సరం) అంటారు. దీనిని FY తో సూచిస్తారు

ఉదాహరణకు 1 ఏప్రిల్ 2022 నుండి 31 మార్చి 2023 వరకు గల కాలాన్ని 2022-23 ఆర్ధిక సంవత్సరం అంటారు.

ఈ కాలంలో అనగా 1 ఏప్రిల్ 2022 నుండి 31 మార్చి 2023 వరకు, మన సంపాదన ఖర్చులు మొత్తం FY 2022-23 లో చూపిస్తారు.

అస్సెస్స్మెంట్ ఇయర్:
సాధారణంగా మనం ఫైనాన్షియల్ ఇయర్ పక్కన బ్రాకెట్ లో అస్సెస్స్మెంట్ ఇయర్ అని వచ్చే సంవత్సరాలు వేయడం ఇన్కమ్ టాక్స్ లో చూస్తూ ఉంటాము [FY 2022-23 (AY 2023-24)]
ఇందులో అస్సెస్స్మెంట్ ఇయర్ [AY] Assessment Year అనేది ఏంటి అని చాలా మందికి సందేహం ఉంది.

అససేసమేంట్ ఇయర్ అంటే, గత సంవత్సరంలో మనం ఆర్జించిన ఆదాయానికి లెక్కలు సరిచూసే సంవత్సరం.

అంటే మనం ఫైనాన్షియల్ ఇయర్ లో సంపాదిస్తే, దాని టాక్స్ లెక్కలు అన్నీ అస్సెస్స్మెంట్ ఇయర్ లో పూర్తి అవుతాయి

ఉదాహరణకు FY 2022-23 {అనగా 1 ఏప్రిల్ 2022 నుండి 31 మార్చి 2023 } లో పొందిన ఆదాయానికి సంబంధించి టాక్స్ గణన AY 2023-24 లో పూర్తి అవుతుంది. ఈ 2023-24 లో మనం ఈ ఫైలింగ్ కూడా పూర్తి చేసి, 2022-23 కు సంబంధించి ఆదాయ పన్ను వివరాలు పూర్తి చేస్తాము

ఇన్కమ్ టాక్స్ ITR లో ఎప్పుడు అస్సెస్స్మెంట్ ఇయర్ మాత్రమే ఉంటుంది. ఎందుకు అంటే, అది గత సంవత్సర ఆదాయాన్ని లెక్కించి ఈ సంవత్సరంలో గణన పూర్తి చేసునట్టు ఇచ్చే దృవీకరణ.

2022-23 Financial Year Means : The income earned in the present Financial Year (FY) 2022-23 is the income earned from April 1, 2022, to March 31, 2023 and Assessed in the Assessment Year 2023-24 [AY 2023-24]

కొన్ని సందేహాలు – సమాధానాలు

 ప్రశ్న 1:   మన ఇన్కమ్ టాక్స్ లో నెలవారీ ఆదాయంలో మార్చి నుండి ఫిబ్రవరి వరకు గల నెలల ఆదాయం ఎందుకు వేస్తాము
 సమాధానం:  ఏ ఆర్ధిక సంవత్సరంలో అయిన ఆ ఆర్ధిక సం లో 1 ఏప్రిల్ నుండి 31 మార్చి వరకు పొందిన మొత్తం ఆదాయాన్ని లెక్కించాలి. ఇక మన ఉద్యోగుల ఆదాయం వరకు వస్తే మార్చి జీతాన్ని ఏప్రిల్ లో అందుకుంటాము. ఫిబ్రవరి జీతాన్ని మార్చి నెలలో అందుకుంటాము. కాబట్టి ఏప్రిల్ లో అందుకొనే మార్చి జీతం మొదలు తరువాతి సంవత్సరం మార్చి లో అందుకొనే ఫిబ్రవరి జీతాలు వరకు మనం టేబల్ రూపంలో వేయడం జరుతుంది.

Ex; FY 2022-23
1st April 2022 to 31st March 2023 = [March 2022 Salaries Paid in April 2022 to February Salaries Pain in March 2023

ప్రశ్న 2; టీడీస్ అంటే ఏంటి. ?
సమాధానం: TDS అంటే ఆదాయ మూల వద్ద పన్ను. వచ్చే ఆదాయంలో ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ లో సూచించిన ప్రకారం ప్రతీ డీడీవో తన ఉద్యోగుల జీతాల నుండి టీడీస్ మినహాయించి ప్రభుత్వానికి ఆ ఉద్యోగి పాన్ నెంబర్ సూచిస్తూ చెల్లిస్తారు. మనకు సంవత్సర ఆదాయానికి ఎంత టాక్స్ పడవచ్చునో అది నెలవారీ లెక్కిస్తే వచ్చే సంఖ్యకు దాదాపు దగ్గరలో టీడీస్ ఉంటుంది.

ఆదాయం జీతాభత్యాల ద్వారా ఉన్నప్పుడు డీడీవో లు అందరూ తప్పనిసరిగా ఇన్కమ్ టాక్స్ ఆక్ట్ లో సూచించిన విధంగా TDS {ఆదాయ మూలం వద్ద పన్ను} కట్ చేయాలి. ఇలా మినహాయించిన టీడీస్ ను ప్రతీ క్వార్టర్ కు ప్రభుత్వానికి జమ చేయాలి.

జీతాలు మాత్రమే కాకుండా బ్యాంక్ లు ఇతర ఫైనాన్షియల్ సంస్థలు కూడా ఫిక్సెడ్ డెపోసిట్ తదితర వాటి పై టీడీస్ వేస్తాయి.

Q: 3 అడ్వాన్స్ టాక్స్ , టీడీస్ ఒక్కటే నా ?
సమాధానం: 
Advance tax is applicable when an individual has sources of income other than his salary.

If you are a salaried employee, you need not pay advance tax as your employer deducts it at source, known as TDS (tax deducted at source).

అడ్వాన్స్ టాక్స్ అనేది వ్యక్తిగతంగా కట్టుకునేది, టీడీస్ అనేది మన డీడీవో జీతాల నుండి మినహించేది. రెండూ కూడా చివరకు, మన టాక్స్ లెక్కింపులో రిఫ్లెక్ట్ అవుతాయి.

Q:4  డీడీవో మన వద్ద ఎక్కువ టీడీస్ కట్ చేస్తే అది తిరిగి మనకు వస్తుందా ?
సమాధానం: ఆర్దిక సంవత్సరం ముగుసిన పిదప అస్సెస్స్మెంట్ ఇయర్ లో మనం రిటర్న్స్ ఫైల్ చేస్తాము. అప్పుడు మనము కట్టవలసిన టాక్స్ కన్నా ఎక్కువ టీడీస్ మినహాయించినట్టు తేలితే, ఎంత ఎక్కువ టీడీస్ మనం పే చేసి ఉంటే అది మనకు రిటర్న్ వస్తుంది. ఒక వేళ ఆ రిటర్న్స్ లో మనం ఇంకా టాక్స్ పే చేయాల్సి ఉంటే మనం ఆన్లైన్ లో పే చేయాలి.
More Details on Income Tax Click Here