TS TET Results 2023 Download Telangana TET Sep 2023 Results Marks Lists Out. TS TET Results 2023 Download Telangana TET Sep 2023 Results Marks Lists Out
TSTET Results 2023 Download TS TET 2023 Results athttps://tstet.cgg.gov.in/ Telangana TET September 2023 Result Rank Card Score Sheet How to download TSTET 2023 Results Certificate tstet Results tstet Results download 2023 TSTET Results 2023 Paper 1 & 2 TS TET 2023 1A, 1B, 2A, 2B Result Download Telangana Teacher Eligibility Test 2023 Results.
TSTET Results 2023 TELANGANA STATE TEACHERS ELIGIBILITY TEST - 2023 Score card Rank Card
సెప్టెంబర్ 15న జరిగిన టెట్ పరీక్ష కు పేపర్-1కు 2.26 లక్షల మంది, పేపర్-2కు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (TRT) జరగనుంది
.
TSTET Results 2023 Download TS TET 2023 Results athttps://tstet.cgg.gov.in/ Telangana TET September 2023 Result Rank Card Score Sheet How to download TSTET 2023 Results Certificate tstet Results tstet Results download 2023 TSTET Results 2023 Paper 1 & 2 TS TET 2023 1A, 1B, 2A, 2B Result Download Telangana Teacher Eligibility Test 2023 Results.
TSTET Results 2023 TELANGANA STATE TEACHERS ELIGIBILITY TEST - 2023 Score card Rank Card
TS TET Results 2023 Download Telangana TET Sep 2023 Results Marks Lists Out
TS TET Results టెట్ ఫలితాలు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2023) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను అధికారులు విడుదల చేశారు.సెప్టెంబర్ 15న జరిగిన టెట్ పరీక్ష కు పేపర్-1కు 2.26 లక్షల మంది, పేపర్-2కు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (TRT) జరగనుంది
How to Download the TS TET Results 2023
Click on the below Official LinkEnter your Hall Ticket Number
Click on Get Results
Your Results will be displayed on Screen
Your Results will be displayed on Screen