AP BRAGCET 2024 for 5th Admissions Notifications Out, Syllabus, How to Apply Online

AP BRAG- 5th Admission-Notification 2024-2025. The AP Dr.B.R.Ambedkar Gurukulams has released the Admission Notification for 5th Class, through AP BRAG CET 2024 for the Academic Year 2024-25. Details of the AP BRAG CET 2024, How to Apply, Eligibility, Seats Availability, How to prepare explained below.. BRAG FIFTH CET - 2024.

AP BRAGCET 2024 for 5th Admissions




AP BRAG-CET 2024 Notification: Dr.B.R.AMBEDKAR GURUKULAMS 5th CLASS ADMISSIONS - 2023.
    ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, తాడేపల్లి, అమరావతి

    Dr.B.R.అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి నందు ప్రవేశము కొరకు ప్రకటన Notification No. APSWREIS/2308989/2023, dated: 23.01.2024

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న Dr.B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో (APSWREIS) 2024-25 విద్యా సంవత్సరమునకు గాను ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతి (ఇంగ్లీష్ మాద్యమము) లో ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు తేదీ : 25.01.2024 నుండి 23.02.2024 వరకు ఆన్ లైన్లో సమర్పించుటకు గాను నోటిఫికేషన్ జారీచేయటం జరిగింది. 

    AP BRAG FIFTH CET 2024 Overview

    AP BRAG FIFTH CET 2024 Admissions Overview
    Name of the CET AP BRAG FIFTH CET 2024
    Institutions AP Dr.B.R.Ambedkar Gurukulams
    Admission Class 5th Class
    Academic Year 2024-25
    Admission Procedure Admission through AP BRAG FIFTH CET
    Eligibility 4th Class
    Last Date to Apply 23-02-2024
    Website https://apbragcet.apcfss.in/
    Total Seats 14940

    AP BRAG CET for 5th Admissions 2024-25

    తాడేపల్లి, అమరావతి
    Dr.B.R.అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి నందు ప్రవేశము కొరకు ప్రకటన Notification No. Acad / 13021/1/2019, dated: 02.2023

    BRAG FIFTH CET - 2023
    Dr.B.R.అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి నందు ప్రవేశము కొరకు ప్రకటన Notification No. APSWREIS/2308989/2023, dated: 23.01.2024. Dr.BRAG FIFTH CET - 2024

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న Dr.B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో (APSWREIS) 2024-25 విద్యా సంవత్సరమునకు గాను ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతి (ఇంగ్లీష్ మాద్యమము) లో ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు తేదీ : 25.01.2024 నుండి 23.02.2024 వరకు ఆన్ లైన్లో సమర్పించుటకు గాను నోటిఫికేషన్ జారీచేయటం జరిగింది. 

    ఇందుకు సంబంధించిన సమాచారం కొరకు Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారులను (District Coordinators) లేదా Dr.B.R. అంబేడ్కర్ గురుకులాల ప్రధానాచార్యుల (Principals) వారిని గాని సంప్రదించగలరు.


    AP BRAG FIFTH CET 2024 Eligibility

    ప్రవేశమునకు అర్హత:

    Age Limit: వయస్సు: వయస్సు: ఎస్ సి (S.C) మరియు ఎస్ టి (S.T) విద్యార్థులు తేదీ 01.09.2011 నుండి 31.08.2015 మధ్య జన్మించిన వారై ఉండాలి. ఓ సి (O.C), బి సి (B.C), ఎస్ సి కన్వెర్టడ్ క్రిస్టియన్స్ (BC-C) విద్యార్థులు తేదీ 01.09.2013 నుండి 31.08.2015 మధ్య జన్మించిన వారై ఉండాలి.

    Educational Qualification: 
    సంబంధిత జిల్లాలలో 2022-23 విద్యా సంవత్సరములో 3వ తరగతి మరియు 2023- 24 విద్యా సంవత్సరములో 4వ తరగతి నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి.

    ఆదాయ పరిమితి: ఆదాయ పరిమితి: అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/ సంరక్షకులు సంవత్సరాదాయము రూ.1,00,000/- మించి ఉండరాదు.

    AP BRAG Dr BR Ambedkar Gurukulams Seats - Reservations

    అన్ని గురుకుల విద్యాలయాల్లో S.C-75%, BC-C (Converted Christians)-12%, S.T-6%, B.C-5% మరియు ఇతరులకు 2% సీట్లు కేటాయించబడినవి.

    ప్రత్యేక కేటగిరి (ప్రమాదకర కర్మాగారాల్లో పని నుండి తీసివేయబడ్డ పిల్లలు, జోగినులు., బసవిన్లు, ఆనాధలు, అత్యాచార బాధితులు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు) క్రింద 15% సీట్లు కేటాయించబడినవి. అట్టి వారు సంబంధిత సర్ట్ఫికెట్ ను జతపరవలెను. వికలాంగులకు 3% సీట్లు కేటాయించబడినవి.

    ఏదైనా కేటగిరీలో సీట్లు భర్తీకాని యెడల, వాటిని SC కేటగిరి విద్యార్థులకు కేటాయిస్తారు.
    ప్రతి కేటగిరి నందు 3% సీట్లను సఫాయి కర్మచారి విద్యార్థులకు కేటాయించబడును. గురుకుల విద్యాలయాల వివరములు పట్టిక - A (Annexure - A) నందు
    ఇవ్వబడినవి.


    DR BR Ambedkar Gurukulams 5th Admissions Category Wise Seats
    Total Seats 14940
    Seats Reserved for SCs 75% 11206
    Seats Reserved for SCs- Converted 12% 1866
    Reserved for STs 6% 933
    Reserved for BC 5% 748
    Reserved for OC 2% 187
    Total Institutions 189


    Never Miss any Update: Join Our Free Alerts:

    How to APPLY Online for AP BRAG FIFTH CET 2024

    దరఖాస్తు చేయు విధానం:
    ఆసక్తి గల విద్యార్థులు https://apgpcet.apcfss.in ద్వారా ఆన్ లైన్లో మాత్రమే దరఖాస్తులు సమర్పించవలయును.
    • ఆసక్తి గల విద్యార్థులు https://apbragcet.apcfss.in ద్వారా ఆన్ లైన్లో మాత్రమే దరఖాస్తులు సమర్పించవలయును.
    • తేదీ 25.01.2024 నుండి 23.02.2024 వరకు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించడము జరుగుతుంది. తేదీ 23.02.2024 తరువాత దరఖాస్తులు స్వీకరించడము జరగదు.
    • విద్యార్థులు దగ్గరలోని, ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గాని (లేదా) దగ్గరలోని Dr.B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం ద్వారా దరఖాస్తులు సమర్పించవలయును.
    • దరఖాస్తు చేయుటకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు.
    • ఆన్ లైన్ దరఖాస్తులో విద్యార్థి 5వ తరగతిలో చేరుటకు ఎంచుకున్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.
    • ఒకసారి దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత ఎటువంటి మార్పులకు అవకాశము ఉండదు.

    AP BRAG FIFTH CET 2024 Seat Allotment Process

    2024-25 విద్యాసంవత్సరమునకు Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశము కొరకు దరఖాస్తు చేసుకొన్న బాలురు మరియు బాలికలకు ప్రవేశ పరీక్ష తేదీ 10.03.2024 న 10.00 AM నుండి 12.00 noon వరకు నిర్వహించి అందులో వారు సాధించిన మార్కులు ఆధారంగా అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో సీట్లు 'కేటాయించడము జరుగుతుంది.

     ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అంబేడ్కర్ గురుకుల విద్యాలయముల వివరములు (Annexure- A) మరియు జిల్లా సమన్వయ అధికారుల ఫోన్ నంబర్లు (Annexure - B) మరియు ఇతర వివరములు (Annexure -C) నందు తెలుపబడినవి.


    District Wise Contact Numbers
    District District Coordinator Contact No.
    Srikakulam 7995562112
    Vizianagaram 7995562113
    Parvathipuram Manyam
    Visakhapatnam 7995562114
    Anakapalli
    East Godavari 7995562115
    Kakinada
    Konaseema
    West Godavari 7995562116
    Eluru
    Krishna 8008003622
    NTR
    Guntur 7995562118
    Palnadu
    Bapatla
    Prakasam 7995562119
    Nellore 7995562120
    Chittoor 7995562127
    Tirupati
    Kadapa 7995562124
    Annamayya
    Ananthapuram 9949354106
    Sri Satya Sai
    Kurnool 7995562125
    Nandyal

    Never Miss any Update: Join Our Free Alerts:

    AP BRAG CET 2024 for 5th Class Exam Pattern - Syllabus

    Syllabus : Class 4th standard of A.P.State Government

    Date & Time of Exam : 10.03.2024 (Sunday), 10.00 am to 12.00 noon 

    Pattern of Entrance Examination:
    The question will be Objective Type (MCQ based) and Marks are as follows:

    Subject No.of Questions Marks
    Telugu
    10
    10
    English
    10
    10
    Mathematics
    15
    15
    EVS
    15
    15
    Total
    50
    50

    Duration: 2 Hrs

    Marking Scheme: Each question carries ONE mark. Each question has only one correct answer out of the 4 given options. No negative marks

    The OMR sheet which should be darken by either black or blue ball point pen,Pencil should not be used.

    Question paper will be in both English and Telugu Medium. In case of any discrepancy in English and Telugu Medium, question in English medium will be considered as final.

    AP BRAG CET 2024 Important Links Online Apply


    APBRAG- 5th Admission-Notification 2024-2025
    Notification
    Download
    Online Application Click Here
    Print Application Click Here
    Download Hallticket Released Soon
    Download Result Released Soon