AP Educational Department Schemes Latest Names 2024 GO 326

AP Educational Department Latest Names GO 326. Change of the Names of the Government Schemes being implemented in School Education Department during 2019-2024 GO Rt No 326 Dated 6.8.2024

AP Educational Department Latest Names GO 326

విద్యా శాఖ లో వివిధ పధకాల పేర్లు మార్పు - జీవో విడుదల
పాత పేరు - కొత్త పేరు
అమ్మ వొడి - తల్లికి వందనం
విద్యా కానుక - సర్వేపల్లి రాధాకృష్ణ విధ్యార్ధి మిత్ర
గోరుముద్ద - డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకం
మనబడి నాడు నేడు - మన బడి మన భవిష్యత్తు
స్వేచ్చా - బాలిక రక్ష
జగనన్న ఆణిముత్యాలు - అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం

AP Educational Department Latest Names GO 326