SAMP-1 / FA-1 Students Marks Entry in School Attendance APP - Detailed Process

SAMP-1 / FA-1 Students Marks Entry in School Attendance APP - Detailed Process. SAMP -1 (FA1) Students Marks Entry enabled in School Attendance App. The Marks Entry Process of the SAMP Exams is enabled in School Attendance APP. Here is the detailed Process for Enter the Marks Online.

Three Steps in SAMP-1 Marks Entry Process

  • Mapping for Class/ Subject Teacher Mapping 
  • Student Language Mapping
  • Students Marks Entry

Mapping for Class/ Subject Teacher Mapping 

For entry of SAMP-1 Marks in School Attendance, first complete the Class/ Subject Teacher Mapping process in School Attendance APP
  • మొదట స్కూల్ అటెండన్స్ యాప్ లో Class/ Subject Teacher Mapping మీద క్లిక్ చేయండి 
  • మొదట క్లాస్ టీచర్ మ్యాపింగ్ సెలెక్ట్ చేయాలి 
  • టీచర్ పేరు ను సెలెక్ట్ చేసుకోండి 
  • ఇప్పుడు Map New Class  ను సెలెక్ట్ చేసుకోండి 
  • క్లాస్ ను సెలెక్ట్ చేసుకొని టీచర్ కి మ్యాప్ చేయాలి 
  • ఇలా అందరూ టీచర్ లకు క్లాస్ లను మ్యాప్ చేయాలి 
అదే విధంగా ఇప్పుడు సబ్జెక్టు టీచర్ మ్యాపింగ్ కూడా పూర్తి చేయాలి 
  • దాని కొరకు మొదట సబ్జెక్టు టీచర్ మ్యాపింగ్ ను క్లిక్ చేయాలి 
  • మీడియం సెలెక్ట్ చేయాలి 
  • క్లాస్ సెలెక్ట్ చేయాలి 
  • సబ్జెక్టు / లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి 
  • టీచర్ ను సెలెక్ట్ చేసి, ఆ సబ్జెక్టు కి ఆ టీచర్ ను మ్యాప్ చేయాలి 
  • దీనితో మ్యాపింగ్ పూర్తి అవుతుంది 

Student Language Mapping

ఇప్పుడు స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ పూర్తి చేయాలి 
  • దాని కొరకు యాప్ లో Student Language Mapping మీద క్లిక్ చేయాలి 
  • క్లాస్ సెలెక్ట్ చేయాలి 
  • స్టూడెంట్ సెలెక్ట్ చేయాలి 
  • స్టూడెంట్ కి లాంగ్వేజ్ లను సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి 
  • ఈ విధంగా Student Language Mapping పూర్తి చేయాలి 

Students Marks Entry

  • పై రెండూ ప్రాసెస్ లను పూర్తి చేసిన తరువాత యాప్ లో స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ మీద క్లిక్ చేయాలి 
  • అకడెమిక్ ఇయర్ సెలెక్ట్ చేయాలి 
  • Exam Type SAMP-1 సెలెక్ట్ చేయాలి 
  • మీడియం సెలెక్ట్ చేయాలి 
  • క్లాస్ సెలెక్ట్ చేయాలి 
  • సెక్షన్ సెలెక్ట్ చేయాలి 
  • స్టూడెంట్ సెలెక్ట్ చేయాలి 
  • ఆ స్టూడెంట్ కి సంబంధించి మార్క్స్ ఎంటర్ చేయాల్సిన సబ్జెక్టు లు వస్తాయి 
  • సబ్జెక్టు సెలెక్ట్ చేయాలి
  • అటెండన్స్ లో attended అని సెలెక్ట్ చేయాలి 
  • మీడియం సెలెక్ట్ చేయాలి 
  • అప్పుడు మార్క్స్ ఎంటర్ చేసే ఫామ్ వస్తుంది 
  • మార్క్స్ ఎంటర్ చేసి సేవ్ చేయాలి