AP Model Schools 6th Admissions 2025: Notification, Online Application [Released]. School Education – A.P Model Schools – Conduct of Entrance test for admission into VI class for the academic year 2025-26 in 164 A.P Model schools – Certain Instructions – Issued- Reg.
The following tentative schedule is proposed to conduct the Admission Test for admission into VI Class in AP Model Schools.
ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2025-2026 విద్యా సంవత్సరమునకు '6' వ తరగతి లో విద్యార్థులను చేర్చుకొనుటకై తేది. 20.04.2025 (ఆదివారము) నాడు రాష్ట్ర వ్యాప్తముగా ప్రవేశ పరీక్షలు నిర్వహించబడును.
ఏ మండలములో ఆదర్శ పాఠశాలలు పనిచేయుచున్నవో ఆ పాఠశాలల యందే 20.04.2025 న ఉ. 10-00 గం.ల నుండి ఉ. 12-00 గం. ల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి.
ప్రవేశ పరీక్ష 5 వ తరగతి స్థాయిలో తెలుగు / ఇంగ్లీషు మీడియములో నిర్వహించబడును. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనా మాధ్య మము ఆంగ్లములోనే ఉండును. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు.
1) వయస్సు : ఒ.సి, బి.సి. (OC, BC) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2013 to 31- 08-2015 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి., యస్.టి. (SC, ST) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2011 - 31-08-2015 మధ్య పుట్టి ఉండాలి.
2) సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2023-24 మరియు 2024-25 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి. 2024-25 విద్యా సంవత్సరములో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.
3) దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారపత్రము కొరకు www.cse.ap.gov.in or www.apms.apcfss.in చూడగలరు.
దరఖాస్తు చేయు విధానము:
అభ్యర్థులు పై అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేది.24-02-2025 నుండి 31-03-2025 net banking/ credit/debit card లను ఉపయోగించి Payment Gateway ద్వారా పరీక్ష రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును. ఆ జనరల్ నెంబరు ఆధారముగా ఏదేని ఇంటర్ నెట్ www.cse.ap.gov.in www.apms.ap.gov.in (Online లో) దరఖాస్తు చేసుకోవలెను.
6 వ తరగతి ప్రవేశమునకు పై ప్రవేశ పరీక్షల్లో OC మరియు BC విద్యార్థులు మార్కులు SC మరియు ST విద్యార్థులు కనీసం 30 మార్కులు పొందియుండవలెను.
6) ప్రవేశములు ప్రతిభ ఆధారముగా (అనగా ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారముగా) మరియు రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును.
AP Model Schools Online Application Link
APMS Admissions 2025: AP Model Schools has released the Admission Entrance Notification 2025 for Admission into 6th Class in AP Model Schools through Entrance Test. Complete Information about APMS 6th Entrance Test Eligibility, How to Apply, Syllabus, Exam Pattern, Online Application explained here.
AP Model Schools 6th Admissions 2025
AP Model Schools 6th Admissions 2025: Notification, Online Application [Released]. School Education – A.P Model Schools – Conduct of Entrance test for admission into VI class for the academic year 2025-26 in 164 A.P Model schools – Certain Instructions – Issued- Reg.- G.O.Ms.No.17 School Education (Prog.I) Dept., Dt: 11.02.2013.
- G.O.Ms.No. 22 School Education (Prog.I) Dept., Dt: 29.04.2015.
- G.O.Ms.No. 32 School Education (SE-PROG.I) Dept., Dt: 29.06.2020
- Govt.Memo.No.2052107/2023-PROG-III, Dated:12.02.2025.
AP Model Schools Admission Entrance 2025 Schedule
The attention of the District Educational Officers and all the Principals of AP Model Schools in the State are hereby informed that a press notification was issued for conducting VI Class Entrance Test for admission into 164 Model Schools in the State for the Academic Year 2025-26.The following tentative schedule is proposed to conduct the Admission Test for admission into VI Class in AP Model Schools.
Item of Work | Schedule |
---|---|
Date of Issue Press Note | 20-02-2025 |
Date of gateway payment of Examination fee | 24-02-2025 |
Acceptance of Online Application | 25-02-2025 |
Last Date for fee Payment | 31-03-2025 |
Date of Examination(at School) | 20-04-2025 |
Publication of Merit List | 27-04-2025 |
Publication of Selection List | 27-04-2025 |
Certificate Verification & Counselling | 30-04-2025 |
Date of Commencement of Classes | June 2025 (As decided by the Govt.) |
AP Model Schools 6th Class Admission Notification Telugu
ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలొ 2025 - 26 విద్యా సంవత్సరములొ 6 వ తరగతిలొనికి ప్రవేశము కొరకు ప్రకటన నోటిఫికేషన్ తేది: 21-02-2025ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2025-2026 విద్యా సంవత్సరమునకు '6' వ తరగతి లో విద్యార్థులను చేర్చుకొనుటకై తేది. 20.04.2025 (ఆదివారము) నాడు రాష్ట్ర వ్యాప్తముగా ప్రవేశ పరీక్షలు నిర్వహించబడును.
ఏ మండలములో ఆదర్శ పాఠశాలలు పనిచేయుచున్నవో ఆ పాఠశాలల యందే 20.04.2025 న ఉ. 10-00 గం.ల నుండి ఉ. 12-00 గం. ల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి.
ప్రవేశ పరీక్ష 5 వ తరగతి స్థాయిలో తెలుగు / ఇంగ్లీషు మీడియములో నిర్వహించబడును. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనా మాధ్య మము ఆంగ్లములోనే ఉండును. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు.
AP Model Schools 6th Entrance Eligibility
ప్రవేశ అర్హతలు:1) వయస్సు : ఒ.సి, బి.సి. (OC, BC) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2013 to 31- 08-2015 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి., యస్.టి. (SC, ST) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2011 - 31-08-2015 మధ్య పుట్టి ఉండాలి.
2) సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2023-24 మరియు 2024-25 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి. 2024-25 విద్యా సంవత్సరములో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.
3) దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారపత్రము కొరకు www.cse.ap.gov.in or www.apms.apcfss.in చూడగలరు.
AP Model Schools Admissions Entrance Application Process
అభ్యర్థులు పై అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేది.24-02-2025 నుండి 31-03-2025 net banking/ credit/debit card లను ఉపయోగించి Payment Gateway ద్వారా పరీక్ష రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును. ఆ జనరల్ నెంబరు ఆధారముగా ఏదేని ఇంటర్ నెట్ www.cse.ap.gov.in www.apms.ap.gov.in (Online లో) దరఖాస్తు చేసుకోవలెను.
AP Model Schools Entrance Exam Fee 2025
4) పరీక్షా రుసుము: OC మరియు BC లకు: రూ. 150/-(అక్షరాల 150/- రూపాయలు మాత్రమే) SC మరియు ST లకు రూ.75/- (అక్షరాల 75/- రూ. మాత్రమే)6 వ తరగతి ప్రవేశమునకు పై ప్రవేశ పరీక్షల్లో OC మరియు BC విద్యార్థులు మార్కులు SC మరియు ST విద్యార్థులు కనీసం 30 మార్కులు పొందియుండవలెను.
6) ప్రవేశములు ప్రతిభ ఆధారముగా (అనగా ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారముగా) మరియు రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును.