TaRL End Line Papers, Tarl Endline Testing Tools, Registers for Telugu, Maths

TaRL End Line Registers, Tarl Endline Testing Papers for Telugu, Maths. Teaching at Right Level TaRL endline test to be conducted on March 26th, 27th in All Schools in Andhra Pradesh. TaRL Endline Test 2024-25 Sample Papers, Testing Tools, Registers, TaRL Endline Test Sample Papers March 2025 PDF available to Download Below.

TaRL End Line Papers, Tarl Endline Testing  Tools, Registers for Telugu, Maths

TaRL End Line Registers, Tarl Endline Testing Papers for Telugu, Maths

TaRL లో గ్రూపింగ్:

తెలుగులో 3 సమూహాలు:

  1. ప్రారంభ, అక్షర స్థాయి.
  2. పదాలు, పెరా స్థాయి.
  3. కథా స్థాయి.
గణితంలో 3 సమూహాలు:
  1. అంకెలు, కూడిక.
  2. తీసివేత, గుణకారం.
  3. భాగాహారం.
సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయ ఉత్తర్వుల మేరకు 2025-26 విద్యా సంవత్సరం TaRL End Line Test 26.03.2025 మరియు 27.03.2025 వ తేదీ లలో 3వ, 4వ మరియు 5వ తరగతి చదువుతున్న పిల్లలకు TaRL (Teaching at Right Level) కార్యక్రమం అమలులో భాగంగా Endline పరీక్ష నిర్వహించాలి. పరీక్ష నిర్వహించడానికి అవసరమైన సూచనలు మరియు ప్రశ్నపత్రాలు (Testing Tools) పంపడం జరిగింది.

ప్రతి విద్యార్థికి Baseline & Midline లలో వాడని 4 Sample (1,2,3,4) మిగిలిన ఏదైనా ఒక Sampleను మాత్రమే Endlineలో ఇవ్వాలి.


ఉదాహరణ:
*రాజు అనే విద్యార్థికి → Baseline Sample 2, Midline Sample 4 ఇచ్చారనుకోండి.
✓ Endline Sample 1 లేదా Sample 3 ఇవ్వాలి.

దయచేసి ఈ నియమాన్ని పాటించి Endline పరీక్షను విజయవంతంగా నిర్వహించవలెను.


Download Tarl Sample Papers, Registers PDF


Download the Tarl Sample Papers below.