VSP District Tentative Promotion Seniority Lists 2025

 VSP District Tentative Promotion Seniority Lists 2025. Subject Wise Tentative Seniority Lists Released by DEO VSP Erstwhile. Download the List in PDF Format below.

VSP District Tentative Promotion Seniority Lists 2025




పత్రిక ప్రకటన
తేదీ 03.04.2025

సెకండరీ గ్రేడ్ టీచరు నుండి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కొరకు సబ్జెటు వారీగా తాత్కాలిక  సీనియారిటీ జాబితా ప్రచురణ మరియు అభ్యంతరాలు స్వీకరణ

పాఠశాల విద్యాశాఖ డైరెక్టరు ఆదేశాల మేరకు, జిల్లా విద్యాశాఖ / ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పాఠశాల విద్యాశాఖ పరాదిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ క్రింద పనిచేస్తున్న ఉపాద్యాయుల సెకండరీ గ్రేడ్ టీచరు నుండి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కొరకు సబ్జెటు వారీగా తాత్కాలిక సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ వెబ్ సైట్ లో ఉన్నది.

అభ్యంతరాలు స్వీకరణ
సబ్జెటువారీగా సీనియారిటీ జాబితా పై ఏ టీచరుకైనా అభ్యంతరాలు కలిగి ఉంటే [తేదీ 04.04.2025 నుండి 10.04.2025 వరకు పని దినాలాల్లో ఉదయం 10:30 గం. నుండి సాయంత్రం 5 గం. లోపుగా] వాటిని జిల్లా విద్యాశాఖధికారి వారి కార్యాలయం, చినగదిలి, విశాఖపట్నం కు సమర్పించవచ్చు.

అభ్యంతరాలు సమర్పణకు అవసరమైన వివరాలు
అభ్యంతరం చేసే ఉపాద్యాయుడి పూర్తి పేరు, పదవి, ఎక్కడ పని చేస్తున్నారో సంబంధిత వివరాలు, EMP ID తెలుపవేలెను అలాగే జిల్లా విద్యాశాఖ వెబ్ సైట్ లో పొందుపరచిన (APPEAL PROFORMA) తో పాటుగా అభ్యంతయాలు తెలుపగలరు.
  • సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలి.
  • ఆధారాలు లేదా సంబందిత సాక్షాలు తప్పనిసరిగా జతచేయాలి.
  • ఆధారాలు లేదా సంబందిత సాక్షాలు తెలిపిన అభ్యంతరాలు మాత్రమే పరిగణించబడును.

ముఖ్యమైన సూచనలు
గడువు తర్వాత అందిన అభ్యంతరాలను పరిగణంలోకి తీసుకొనబడవు.
ఫిర్యాదులు పరిష్కార కమిటీ అభ్యంతరాలు పరిశీలించి తుది నిర్ణయం తీసుకొని సంబంధిత ప్రధానోపాద్యాయులు / ఉపాద్యాయులకు తెలియజేయడం జరుగుతుంది.